Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/crime-legal-affairdce7b4d3-5bfd-4753-8376-5fcb2160a8bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/crime-legal-affairdce7b4d3-5bfd-4753-8376-5fcb2160a8bc-415x250-IndiaHerald.jpgఅక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో భర్త మోసం చేస్తుంటే.. మరికొన్ని సందర్భాల్లో భార్య మోసం చేస్తుంది. భర్తను నమ్మి వచ్చిన భార్య మోసపోతుంటే.. నమ్మిన భర్తను భార్య మోసం చేస్తుంది. శారీరక సుఖం కోసం.. తప్పటడుగులు వేస్తున్నారు. ఇటూ భర్త చేత మోసపోయిన భార్యలను చూస్తున్నాం. అటూ భార్య చేత మోసపోతున్న భర్తను చూస్తున్నాం. ఇలాంటి వార్తలు రోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని మారిన వారి సంఖ్య చాలా తక్కువే. కష్టాలను ఏరికోరి తెచ్చుకుంటున్నారు. crime-legal-affair;suman;district;police;husband;wife;central government;lieమూడేళ్ళ తర్వాత తిరిగిచ్చిన భర్త.. గర్భంతో ఎదురుపడిన భార్య.. చివరికి..?మూడేళ్ళ తర్వాత తిరిగిచ్చిన భర్త.. గర్భంతో ఎదురుపడిన భార్య.. చివరికి..?crime-legal-affair;suman;district;police;husband;wife;central government;lieMon, 22 Feb 2021 13:00:00 GMTభర్త మోసం చేస్తుంటే.. మరికొన్ని సందర్భాల్లో భార్య మోసం చేస్తుంది. భర్తను నమ్మి వచ్చిన భార్య మోసపోతుంటే.. నమ్మిన భర్తను భార్య మోసం చేస్తుంది. శారీరక సుఖం కోసం.. తప్పటడుగులు వేస్తున్నారు. ఇటూ భర్త చేత మోసపోయిన భార్యలను చూస్తున్నాం. అటూ భార్య చేత మోసపోతున్న భర్తను చూస్తున్నాం. ఇలాంటి వార్తలు రోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని మారిన వారి సంఖ్య చాలా తక్కువే. కష్టాలను ఏరికోరి తెచ్చుకుంటున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ ‌కు చెందిన ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం మూడేళ్ల కిందట గల్ఫ్‌ కు వెళ్లాడు. వారం రోజుల కిందట స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చి రాగానే భార్య కడుపునొప్పితో బాధ పడుతోంది. అది చూసిన భర్త.. భార్యను తీసుకెళ్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యానికి జాయిన్ చేయించాడు. వైద్యం నిర్వహించిన డాక్టర్లు ఆమెకు ఐదు నెలల గర్భవతిగా నిర్ధారించారు.

వైద్యులు ఈ వార్త చెప్పగానే భర్త ఒక్కసారిగా షాక్‌ కి గురయ్యాడు. దీంతో భర్త.. ‘‘నేను మూడేళ్లు ఇంటి దగ్గర లేను.. నీకు ఐదు నెలల గర్భం ఏలా వచ్చింది.’’ అని అతడు భార్యను నిలదీశాడు. అయితే గత కొంతకాలంగా గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి బెదరించి లొంగదీసుకున్నాడని చెప్పుకొచ్చింది. అలా గర్భవతిని అయ్యాయని.. గర్భం తొలగిస్తానని చెప్పినప్పుడు.. నీ భర్తను చంపేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. దీంతో భర్త పోలీసులను ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుమన్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.


జగడ్డ : ఎస్ఈసీకి బాబు మరో లేఖ.. ఇంకెందుకీ మోత ?

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>