MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/superstar-mohan-lal-in-rrr-movie51e0fe73-4b67-49b9-b2b5-0a272677e973-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/superstar-mohan-lal-in-rrr-movie51e0fe73-4b67-49b9-b2b5-0a272677e973-415x250-IndiaHerald.jpgమలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ అలాగే దర్శకుడు జీతు జోసెఫ్ తాజాగా దృశ్యం 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో గతంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది. దృశ్యం 2 సినిమా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేయడంతో ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే కేరళలో పూర్తి స్థాయిలో థియేటర్లు రన్ చేసే అవకాశం లేకపోవడంతో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేసుకున్నారు నిర్మాతలు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీం అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. గతంలdrusyam;venkatesh;mohanlal;suresh;anil music;editor mohan;meena;tollywood;cinema;telugu;amazon;remake;hero;heroine;suresh productions;adimulapu sureshచర్చల్లోకి దృశ్యం - 3 కధ ?చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?drusyam;venkatesh;mohanlal;suresh;anil music;editor mohan;meena;tollywood;cinema;telugu;amazon;remake;hero;heroine;suresh productions;adimulapu sureshMon, 22 Feb 2021 16:00:00 GMTమలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ అలాగే దర్శకుడు జీతు జోసెఫ్ తాజాగా దృశ్యం 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో గతంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది. దృశ్యం 2 సినిమా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేయడంతో ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే కేరళలో పూర్తి స్థాయిలో థియేటర్లు రన్ చేసే అవకాశం లేకపోవడంతో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేసుకున్నారు నిర్మాతలు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీం అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 

గతంలో దృశ్యం సినిమా తెలుగులో రీమేక్ చేయడంతో దృశ్యం సినిమా రీమేక్ పనులు కూడా మొదలయ్యాయి అన్న హింట్ ఇచ్చారు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. వెంకటేష్ తో ఈ సినిమా ఒరిజినల్ దర్శకుడు చర్చలు జరుపుతున్న ఫోటోలు మీడియాకు లీకులు ఇచ్చారు. సరే ఆ విషయం అలా ఉంచితే ఈ మొదటి రెండు భాగాలు సూపర్ హిట్ కావడంతో మూడో భాగం తెరకెక్కించాలని కూడా మోహన్లాల్ దర్శకుడిని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రచారానికి ఊతం  ఇచ్చే లాగా సినిమా దర్శకుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 

దాని ప్రకారం 'దృశ్యం 3 కూడా జీతు జోసెఫ్ మైండ్ లో ఉండి ఉండవచ్చు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది.. కచ్చితంగా ఇది జరిగి తీరుతుంది అని నేను అనుకుంటున్నాను' అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఇదే విషయం మోహన్ లాల్ జీతు జోసెఫ్ మధ్య కూడా చర్చకు వచ్చిందని ఈ సినిమా సీక్వెల్ రావాలని అందరం కోరుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చాడు. ఒకప్పుటి హీరోయిన్ మీనా ఈ సినిమాలో మోహన్లాల్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే ఇటీవల జోహార్ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్ అనిల్ ఈ సినిమాలో మోహన్ లాల్ చిన్న కూతురిగా నటించి మెప్పించింది.




పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?

ఇద్ద‌రు మంత్రుల‌ను ఢీకొట్టి గెలిచిన రోజా... ఇక తిరుగులేదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>