Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jakkanna-interesting-comments-on-check2dab7531-afcd-4804-90ff-f3ca5da3fa96-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jakkanna-interesting-comments-on-check2dab7531-afcd-4804-90ff-f3ca5da3fa96-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో నితిన్ మాంచి జోరుమీదున్నాడు. వరుస సినిమాలతో ఈ కుర్ర హీరో మాంచి విజయాల బాట పట్టాడు. తాజాగా నితిన్ హీరోగా శేఖర్ యేలేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘చెక్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందించిన ఈ సినిమా ఈ వారంలోనే గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది ఈ చిత్ర యూనిట్. ఈ భారీ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కన్న చెక్ మూవీ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలనrajamouli;nithin;priya;rakul preet singh;rajamouli;sekhar;varun;varun sandesh;varun tej;variar;tollywood;cinema;director;cheque;hero;nithin reddy;massనితిన్ ‘చెక్’ సినిమా గురించి జక్కన్న ఏమన్నాడో తెలుసా?నితిన్ ‘చెక్’ సినిమా గురించి జక్కన్న ఏమన్నాడో తెలుసా?rajamouli;nithin;priya;rakul preet singh;rajamouli;sekhar;varun;varun sandesh;varun tej;variar;tollywood;cinema;director;cheque;hero;nithin reddy;massMon, 22 Feb 2021 11:43:40 GMTహీరో నితిన్ మాంచి జోరుమీదున్నాడు. వరుస సినిమాలతో ఈ కుర్ర హీరో మాంచి విజయాల బాట పట్టాడు. తాజాగా నితిన్ హీరోగా శేఖర్ యేలేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘చెక్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందించిన ఈ సినిమా ఈ వారంలోనే గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది ఈ చిత్ర యూనిట్. ఈ భారీ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కన్న చెక్ మూవీ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వెళ్లడించారు.
ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా జక్కన్న వ్యాఖ్యానించారు. ఈ సినిమాపై తనకు చాలా అంచనాలు ఏర్పడ్డాయని.. ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూద్దామా అని వెయిట్ చెస్తున్నానని చెప్పుకొచ్చారు జక్కన్న. చాలా కాలం తర్వాత థియేటర్లలోకి వెళ్లి సినిమా చూడాలని ఆసక్తిగా అనిపిస్తోంది. అదికూడా చెక్ సినిమానే అని చెప్పుుకొచ్చారు రాజమౌళి. ఇక ఈ సినిమా మొత్తం కూడా జైలులోనే తియ్యడం చాలా ఆసక్తి కలిగించేలా ఉందని మాట్లాడారు. ఈ సినిమా మాస్, క్లాస్ అంటూ తేడానే లేకుండా అని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు రాజమౌళి.

ఈ మూవీని థియేటర్లలోకి వెళ్లి ఎప్పుడెప్పుడు చూస్తానా అని.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్నానని రాజమౌళి చెప్పుకొచ్చారు. దర్శక ధీరుడు చేసిన ఈ వ్యాఖ్యలతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే చెక్ తో వస్తున్న నితిన్ సినిమా పట్ల ప్రేక్షకులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇందులో హీరోయిన్లు ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ తో చెక్ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలనే క్రియేట్ చేసింది. ఇక సినిమా రిలీజై ప్రేక్షకుల నుంచి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.


కరోనాతో ఇక సహజీవనమే!

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>