Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petrol-diselcc48c8c6-10e7-49d7-a31e-a0e0dd9b8d18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petrol-diselcc48c8c6-10e7-49d7-a31e-a0e0dd9b8d18-415x250-IndiaHerald.jpgరాను రాను పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఈ పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యుడికి భారం అయిపోయింది . ఒక్క పెట్రోల్ ధరలే కాకుండా డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఇప్పుడు వాహన దారులకు ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఫ్రీగా పెట్రోల్, డీజిల్ పొందే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది.ఏకంగా ఏడాదికి 71 లీటర్ల వరకు ఫ్యూయెల్ ఉచితంగా పొందొచ్చు తెలుసా అది ఎలాగో తెలుసా.. !! మీకు ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డుఉంటే చాలు. ఆ కార్డు కలిగిన వారు మాత్రమpetrol-disel;bank;petrol;diesel;oil;indianవాహనదారులకు శుభవార్త.. ఇలా చేస్తే పెట్రోల్, డిజీల్ ఫ్రీ..?వాహనదారులకు శుభవార్త.. ఇలా చేస్తే పెట్రోల్, డిజీల్ ఫ్రీ..?petrol-disel;bank;petrol;diesel;oil;indianMon, 22 Feb 2021 15:00:00 GMTపెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఈ పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యుడికి భారం అయిపోయింది . ఒక్క పెట్రోల్ ధరలే కాకుండా డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఇప్పుడు వాహన దారులకు ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే మీరు  ఫ్రీగా పెట్రోల్, డీజిల్ పొందే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది.ఏకంగా  ఏడాదికి 71 లీటర్ల వరకు ఫ్యూయెల్ ఉచితంగా పొందొచ్చు తెలుసా అది ఎలాగో తెలుసా.. !! మీకు  ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డుఉంటే చాలు. ఆ కార్డు  కలిగిన వారు మాత్రమే ఈ అవకాశం  పొందొచ్చు.


సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో వెహికల్‌కు ఫ్యూయెల్ కొట్టిస్తే మీకు కొన్ని  రివార్డు పాయింట్లు వస్తాయి. వీటిని రిడీమ్ చేసుకొని పెట్రోల్, డీజిల్ ను మీరు ఉచితంగా పొందొచ్చు. అంటే ఏడాదికి 71 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ ఉచితంగానే లభిస్తుంది. కానీ ఒక శాతం మాత్రం  సర్‌చార్జీ మినహాయింపు పొందొచ్చు. మీరు ప్రతిసారి ప్రతి రూ.150 ఖర్చు పెడితే  4 టర్బో పాయింట్లు లభిస్తాయి.


అదే గ్రాసరీ కొనుగోలు చేస్తే రూ.150కు 2 టర్బో పాయింట్లు వస్తాయి. ఇతర ఖర్చులకు రూ.150కు 1 టర్బో పాయింటు వస్తుంది.అంటే ఒక టర్బో పాయింటుకు ఒక రూపాయి వస్తుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బాంకులో ఈ రేటు వర్తిస్తుంది. మీకు ఈ స సిటీ క్రెడిట్ కార్డు కావాలనుంటే మాత్రం సిటీ బ్యాంకు వెబ్‌సైట్‌కు వెళ్లి కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.మీరు ఈ బెనిఫిట్స్ అన్ని అందుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కార్డు కోసం అప్లై చేసుకోండి..ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కార్డు అప్లై చేసుకొని కార్డు పొంది  డీజిల్, పెట్రోల్ ను సులువుగా పొందండి.


ఐపీఎల్‌లో కొనకపోవడం మంచిదేలే.. ఫించ్ షాకింగ్ కామెంట్స్

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?

ఇద్ద‌రు మంత్రుల‌ను ఢీకొట్టి గెలిచిన రోజా... ఇక తిరుగులేదా ?

పంచాయ‌తీ ఎఫెక్ట్‌.. జ‌న‌సేన‌కు ఆ విష‌యంలో క్లారిటీ.. ఏంటంటే...!

ఎడిటోరియల్: తెగించిన తెలంగాణ పాలకులు-ఇంత జరిగినా శాంతి భద్రలపై స్పందన కరువు-పాలన ఉన్నంతవరకు దోపిడీకి యథేచ్చేనా?

నటి లయ నేషనల్ చెస్ ఛాంపియన్ అని మీకు తెలుసా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>