MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-and-nag-ashwind59d0d20-31ac-4231-a744-ff1409053e08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-and-nag-ashwind59d0d20-31ac-4231-a744-ff1409053e08-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దోసుకుపోతున్నాడు.. ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో `రాధేశ్యామ్‌`,బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో `ఆదిపురుష్‌`,కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్‌` మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్‌.. అయితే ఇవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం.. ఈ నాలుగు సినిమాల బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల పైమాటే.. ఇదిలా ఉంటె తాజాగా నాగ్ అశ్విన్ సినిమా గురించి ఓ ఆసకprabhas and nag ashwin;beauty;prabhas;amitabh bachchan;geetha;nag ashwin;prasanth;prashanth neel;rajamouli;shyam;india;bollywood;cinema;sangeetha;bahubali;naga aswin;jil;industry;director;kgf;prasanth neel;vemuri radhakrishna;prashant kishor;chitramఆ ఒక్క దర్శకుడికే రెండేళ్లు డేట్స్ కేటాయించిన ప్రభాస్..షాక్ లో ఫ్యాన్స్..??ఆ ఒక్క దర్శకుడికే రెండేళ్లు డేట్స్ కేటాయించిన ప్రభాస్..షాక్ లో ఫ్యాన్స్..??prabhas and nag ashwin;beauty;prabhas;amitabh bachchan;geetha;nag ashwin;prasanth;prashanth neel;rajamouli;shyam;india;bollywood;cinema;sangeetha;bahubali;naga aswin;jil;industry;director;kgf;prasanth neel;vemuri radhakrishna;prashant kishor;chitramMon, 22 Feb 2021 20:00:00 GMTబాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దోసుకుపోతున్నాడు.. ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్  రాధాకృష్ణ కుమార్‌తో `రాధేశ్యామ్‌`,బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో `ఆదిపురుష్‌`,కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్‌` మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్‌.. అయితే ఇవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం.. ఈ నాలుగు సినిమాల బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల పైమాటే.. ఇదిలా ఉంటె తాజాగా నాగ్ అశ్విన్ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.పాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది.
 
మరో కీలకపాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ప్రభాస్ ఏకంగా రెండేళ్ల పాటు డేట్స్ కేటాయించారట.ఇంత భారీగా డేట్స్ కేటాయించడంతో..ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నట్టు తెలుస్తోంది..గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాల కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్లు కేటాయించాడు.. మళ్ళీ రాజమౌళి సినిమా తర్వాత ఇప్పుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కోసం రెండేళ్లు కేటాయించడం అందరిలో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.. కాగా, ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.

త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ చేస్తున్నారు..ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ కాస్త కూడా విరామం తీసుకోకుండా.. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' సినిమా షూటింగ్ లో ఇటీవలే జాయిన్ అయ్యాడు..ప్రస్తుతం ఈ సినిమా బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటోంది..ఈ సినిమాను కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు...!!


యూట్యూబ్ ఛానల్ పై విష్వక్ సేన్ ఫైర్..థంబ్ నెయిల్ మార్చకపోతే నీ ఇంటికి వస్తా

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో అసలు ఎన్టీఆర్, చరణ్ కాదు .... ??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>