BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/adilabad-peopel-fear-on-tigersfea625ed-857a-41ac-a938-bef2b15ea773-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/adilabad-peopel-fear-on-tigersfea625ed-857a-41ac-a938-bef2b15ea773-415x250-IndiaHerald.jpgఈ మూడు జిల్లాల సరిహ‌ద్దు గ్రామాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతోంది ఒక్క పులేనా లేదా రెండు, మూడు జిల్లాల పులులు ఉన్నాయా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా ములుగు జిల్లా వాజేడు మండ‌లంలోని కొంగాల గ్రామంలో ఓ చిరుత గ్రామ స‌మీపంలో చెట్ల‌పై ఉంది. ఉదయం బ‌య‌ట‌కు వెళ్లిన కొంద‌రు యువ‌కుల‌కు చెట్టుపై చిరుత పులి క‌నిపించ‌డంతో వారు గ్రామంలోకి వ‌చ్చి చెప్పారు. గ్రామ‌స్తులు అంతా శ‌బ్దాలు చేసుకుంటూ అక్క‌డ‌కు వెళ్ల‌గా పులి ప‌రారైంది. కొంగాల‌, దూలాపురం ప్రాంతాలు అట‌వీ స‌మీపంలో ఉండ‌డంతో ఆ గ్రామాల ప్ర‌జ‌లtigers;chiranjeevi;district;village;tiger;letter;chiruthaతెలంగాణ‌లో మూడు జిల్లాల ప్ర‌జ‌ల‌కు పులుల‌ భ‌యంతెలంగాణ‌లో మూడు జిల్లాల ప్ర‌జ‌ల‌కు పులుల‌ భ‌యంtigers;chiranjeevi;district;village;tiger;letter;chiruthaMon, 22 Feb 2021 17:07:14 GMTతెలంగాణ‌లో మూడు జిల్లాల ప్ర‌జ‌ల‌కు ఓ పులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మూడు జిల్లాల సరిహ‌ద్దు గ్రామాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతోంది ఒక్క పులేనా లేదా రెండు, మూడు జిల్లాల పులులు ఉన్నాయా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా ములుగు జిల్లా వాజేడు మండ‌లంలోని కొంగాల గ్రామంలో ఓ చిరుత గ్రామ స‌మీపంలో చెట్ల‌పై ఉంది.  ఉదయం బ‌య‌ట‌కు వెళ్లిన కొంద‌రు యువ‌కుల‌కు చెట్టుపై చిరుత పులి క‌నిపించ‌డంతో వారు గ్రామంలోకి వ‌చ్చి చెప్పారు. గ్రామ‌స్తులు అంతా శ‌బ్దాలు చేసుకుంటూ అక్క‌డ‌కు వెళ్ల‌గా పులి ప‌రారైంది.

కొంగాల‌, దూలాపురం ప్రాంతాలు అట‌వీ స‌మీపంలో ఉండ‌డంతో ఆ గ్రామాల ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. నాలుగు నెల‌ల క్రితం ములుగు, భూపాల‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్ జిల్లాల సరిహ‌ద్దు ప్రాంతాల ప్ర‌జ‌లు సైతం పులి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ ప్రాంతాలోనే ఐదారు పులులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా పులులు ఈ మూడు జిల్లాల స‌రిహ‌ద్దు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి


రవితేజ ను అనరాని మాట అన్నాడనే మారుతీ తో సినిమా చేయట్లేదా..?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే

చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>