MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-keerthi-suresh-romantic-spot-was-set229e5ffe-fbdc-4454-b247-74bcb5bb3d09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-keerthi-suresh-romantic-spot-was-set229e5ffe-fbdc-4454-b247-74bcb5bb3d09-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సెన్సేషనల్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తను చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పై పూర్తి దృష్టి పెట్టారు​.​ ఇక ఈ మూవీలో ​మహేష్ బాబు ఆర్థిక నేరస్థుడు గా కనిపించ​నుండగా​ ఆ పాత్ర కోసం ఆయన పూర్తిగా ​లాంగ్ హెయిర్ ని పెంచడంతోపాటు ​తన మేకోవర్ ని కూడా పూర్తిగా మార్చేశారు.sarkaru vaari paata;mahesh babu- keerthy suresh;auto;mahesh;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;thaman s;makar sakranti;goa;india;tollywood;cinema;rajani kanth;sankranthi;blockbuster hit;hero;heroine;success;yuva;mythri movie makers;march;research and analysis wing;dubai;hero heroineగోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??sarkaru vaari paata;mahesh babu- keerthy suresh;auto;mahesh;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;thaman s;makar sakranti;goa;india;tollywood;cinema;rajani kanth;sankranthi;blockbuster hit;hero;heroine;success;yuva;mythri movie makers;march;research and analysis wing;dubai;hero heroineMon, 22 Feb 2021 19:00:00 GMTటాలీవుడ్ సెన్సేషనల్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తను చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పై పూర్తి దృష్టి పెట్టారు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఆర్థిక నేరస్థుడు గా కనిపించనుండగా ఆ పాత్ర కోసం ఆయన పూర్తిగా లాంగ్ హెయిర్ ని పెంచడంతోపాటు తన మేకోవర్ ని కూడా పూర్తిగా మార్చేశారు.

యువ దర్శకుడు పరుశురాం పెట్ల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ లు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి. మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు పరుశురాం ఈ సినిమా కథని ఎంతో అద్భుతంగా రాసుకున్నారని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ యొక్క తొలి షెడ్యూల్ ఇటీవల దుబాయ్ లో ప్రారంభమై నిన్నటితో ముగిసింది. అందుతున్న సమాచారాన్ని బట్టి దీని ఒక రెండో షెడ్యూల్ ని గోవాలో ఫిక్స్ చేసినట్లు సమాచారం. 

రేపు మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఇండియా చేరుకొని ఆపై గోవా వెళ్తారని, మార్చి మొదటి వారం నుంచి అక్కడ రెండో షెడ్యూల్ ప్రారంభమై ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగుతుందని అంటున్నారు. హీరో హీరోయిన్ సహా పలువురు ముఖ్య నటులు షెడ్యూల్లో పాల్గొన్నారని అలానే కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా అక్కడ తీయనున్నారు అని చెప్తున్నారు. కాగాసినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా మహేష్ కి ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే....!!



యూట్యూబ్ ఛానల్ పై విష్వక్ సేన్ ఫైర్..థంబ్ నెయిల్ మార్చకపోతే నీ ఇంటికి వస్తా

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో అసలు ఎన్టీఆర్, చరణ్ కాదు .... ??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>