Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhrishyam-3c776948f-8301-4cbe-b12c-08b8add809ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhrishyam-3c776948f-8301-4cbe-b12c-08b8add809ac-415x250-IndiaHerald.jpgమళయాళంలో సూపర్ హిట్ సీక్వల్ గా కొనసాగుతుంది. దృశ్యం. ఆరేళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమా సూపర్ హిట్ అయ్యింది. జీతు జోసెఫ్ డైరక్షన్ లో మోనల్ లాల్ లీడ్ రోల్ చేసిన ఆ సినిమా సూపార్ హిట్ అయ్యింది. అదే సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ఇక ఈమధ్యనే దృశ్యం 2 రిలీజైంది. అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.dhrishyam-3;venkatesh;mohanlal;suresh;editor mohan;cinema;telugu;tamil;producer;hindi;remake;producer1;successదృశ్యం 2 సూపర్ హిట్.. దృశ్యం 3 కూడా ఉందట..!దృశ్యం 2 సూపర్ హిట్.. దృశ్యం 3 కూడా ఉందట..!dhrishyam-3;venkatesh;mohanlal;suresh;editor mohan;cinema;telugu;tamil;producer;hindi;remake;producer1;successMon, 22 Feb 2021 08:12:39 GMTసినిమా సూపర్ హిట్ అయ్యింది. జీతు జోసెఫ్ డైరక్షన్ లో మోనల్ లాల్ లీడ్ రోల్ చేసిన ఆ సినిమా సూపార్ హిట్ అయ్యింది. అదే సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ఇక ఈమధ్యనే దృశ్యం 2 రిలీజైంది. అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంటనే ఈ సినిమా తెలుగు రీమేక్ ను ఎనౌన్స్ చేశారు సురేష్ బాబు అండ్ టీం. తెలుగు దృశ్యం సినిమాను శ్రీ ప్రియ డైరెక్ట్ చేశారు. అయితే దృశ్యం 2 మాత్రం మాత్రుక దర్శకుడు జీతు జోసెఫ్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

ఇక తెలుగులో వెంకటేష్ మొదలు పెడుతున్నాడని తెలిసి.. తమిళ, హిందీ మేకర్స్ కూడా ఈ సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నారట. ఇదిలాఉంటే దృశ్యం 2 సినిమా కేవలం రెండు నెలల్లో పూర్తి చేశారట. పాండమిక్ లోనే ఈ సినిమా షూటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. జార్జ్ కుట్టి పాత్రలో మోహన్ లాల్ మరోసారి తన నటనా ప్రతిభతో మెప్పించారు. సినిమా ప్రీ కలిమాక్స్ ఊహించని ట్విస్టులు అదిరిపోయాయి. అయితే దృశ్యం 2 సక్సెస్ అవడంతో జీతు జోసెఫ్ దృశ్యం 3 కథను కూడా సిద్ధం చేశాడని అది కూడా ఉంటుందని నిర్మాత జోసెఫ్ అంటున్నారు.

డైరక్టర్ జీతు జోసెఫ్ మాటలని బట్టి చూస్తే దృశ్యం 3 కథ కూడా రెడీ అన్నట్టు హింట్ ఇచ్చారట. అంతేకాదు దృశ్యం 3 గురించి మోహన్ లాల్ తో మాట్లాడారని టాక్. మొత్తానికి ఓ సూపర్ హిట్ సినిమా సీక్వల్ కొనసాగడం.. ఆడియెన్స్ కూడా దనికి కనెక్ట్ అవడం మంచ్ విషయమని చెప్పొచ్చు. దృశ్యం 2 మళయాళ వర్షన్ ను తెలుగు ఆడియెన్స్ కూడా బాగా చూసేస్తున్నారు. మరి వెంకటేష్ సినిమా రీమేక్ చేస్తే అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. తప్పకుండా దృశ్యం 2 వెంకటేష్ కు మరో మంచి ఫలితం అందిస్తుందని చెప్పొచ్చు.




హిందీ ప‌లుకులు నేర్చుకుంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌... ఆ క్రేజీ ప్రాజెక్టుకోస‌మేనట‌..

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?

జగడ్డ : టీడీపీ మాజీ మంత్రికి గట్టి షాక్...?

హెరాల్డ్ సెటైర్ : పాపం..ఎల్లోమీడియా బాధ మామూలుగా లేదుగా ?

హెరాల్డ్ స్మ‌రామీ : శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామ‌కృష్ణ‌...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>