Moviessravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyanaebe2b478-c5b4-466b-8775-c07c0411207c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyanaebe2b478-c5b4-466b-8775-c07c0411207c-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనక ముందు అడపాదడపా పాత్రలలో,యాంకర్లుగా చేస్తున్న వారికి పెద్దగా గుర్తింపు రాకపోయినా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బుల్లితెరలో యాంకర్ గా తన సత్తా చాటుకున్న, ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేయడంవల్ల మంచి గుర్తింపును సంపాదించుకున్న అరియానా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ సీజన్ లో హౌస్ లో మంచి ఆటతీరును కనబరుస్తూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉన్నariyana;beauty;ram gopal varma;raj;ram pothineni;tarun;bigboss;google;media;hero;heroine;yuva;house;raj tarun;tarun kumarఅరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!ariyana;beauty;ram gopal varma;raj;ram pothineni;tarun;bigboss;google;media;hero;heroine;yuva;house;raj tarun;tarun kumarMon, 22 Feb 2021 23:03:47 GMTబిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనక ముందు అడపాదడపా పాత్రలలో,యాంకర్లుగా చేస్తున్న వారికి పెద్దగా గుర్తింపు రాకపోయినా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బుల్లితెరలో యాంకర్ గా తన సత్తా చాటుకున్న, ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేయడంవల్ల మంచి గుర్తింపును సంపాదించుకున్న అరియానా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ సీజన్ లో హౌస్ లో మంచి ఆటతీరును కనబరుస్తూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉన్న అరియానాకు బిగ్ బాస్ తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయి.                                       

బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న
అరియానా ప్రస్తుతం యువ హీరో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు అరియానా కు మరొక ఘనత దక్కింది. అదేమిటంటే... గూగుల్ సెర్చ్ లో కి వెళ్లి ప్రిన్సెస్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ అని టైప్ చేయగా... బిగ్బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ అయిన అరియానా గ్లోరీ పేరు కనబడుతుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

అరియానా ఈ ఫోటో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సీరియస్ లీ,అరియానా  అంటే మామూలుగా ఉండదు అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అరియానా కి సంబంధించినటువంటి ఈ పేరును ప్రస్తుతం గూగుల్ డిలీట్ చేస్తూ ఆమెకు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.


ప్రతిరోజు కప్పు బ్లాక్ కాఫీ తాగితే.. పదికాలాలపాటు గుండె పదిలం..!

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>