PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid191fe69416-deb2-4d99-a485-310fbddd43ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid191fe69416-deb2-4d99-a485-310fbddd43ba-415x250-IndiaHerald.jpg కోవిడ్ కట్టడిపై హై లెవల్ మీటింగ్ నిర్వహించిన ప్రధాని బోరిస్ జాన్సన్ ..కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఉద్యోగ కేంద్రాల్లో భారీ ఎత్తున నమూనాలను సేకరించి, పరీక్షలు జరిపించాలని సూచించారు. కరోనాతో సహజీవనం చేసేలా ప్రజలను సమాయత్తం చేయాలని చెప్పారు బోరిస్ జాన్సన్,covid19;jeevitha rajaseskhar;prime minister;parlimentకరోనాతో ఇక సహజీవనమే!కరోనాతో ఇక సహజీవనమే!covid19;jeevitha rajaseskhar;prime minister;parlimentMon, 22 Feb 2021 11:47:07 GMT
          కోవిడ్ కట్టడిపై హై లెవల్ మీటింగ్ నిర్వహించిన  ప్రధాని బోరిస్ జాన్సన్ ..కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఉద్యోగ కేంద్రాల్లో భారీ ఎత్తున నమూనాలను సేకరించి, పరీక్షలు జరిపించాలని సూచించారు. కరోనాతో సహజీవనం చేసేలా ప్రజలను సమాయత్తం చేయాలని చెప్పారు బోరిస్ జాన్సన్ఈ. మేరకు  పార్లమెంట్ సమావేశంలో లాక్ డౌన్, వ్యాక్సినేషన్ తదనంతర పరిస్థితులపై రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యమూ వేలాదిగా పరీక్షలను నిర్వహించాలని, ముఖ్యంగా సెకండరీ పాఠశాలలకు వచ్చే విద్యార్థులపై దృష్టిని సారించాలని నిర్ణయించామని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ తెలిపారు. రోజువారీ జీవితంలో కరోనా కూడా ఓ భాగమై పోయిందని, దాన్ని ఎదుర్కొంటూనే జీవించాల్సి వుందని ఆయన అన్నారు.

 కరోనా  వైరస్ తో కలసి జీవించాలని ప్రజలకు సూచిస్తున్న బోరిస్ ప్రభుత్వం, కొవిడ్ మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తూ, మహమ్మారిని ఎదుర్కోవాలని చెబుతోంది. ఇంతకుమించి మరో మార్గం లేదని స్పష్టం చేస్తోంది. 1709లో బ్రిటన్ లో సంభవించిన 'గ్రేట్ ఫ్రాస్ట్' తరువాత అత్యధిక మరణాలు కరోనా కారణంగానే సంభవించాయి. లాక్ డౌన్ కారణంగా ఈయూలో అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో బ్రిటన్ కూడా ఉంది.



                 




గాలి సంపత్ కధ చెప్పేసిన అనిల్ రావిపూడి !

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>