MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayasantib5934fd5-f712-494b-9972-dffb89bd99dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayasantib5934fd5-f712-494b-9972-dffb89bd99dd-415x250-IndiaHerald.jpgలేడీ అమితాబ్ విజయశాంతి చాలా కాలానికి మేకప్ వేసుకుని చేసిన సరిలేరు నీకెవ్వరు సూపర్ డూపర్ హిట్ అయింది. మహేష్ బాబు తో కలసి ఈ సినిమాతో విజయశాంతి స్క్రీన్ ని పంచుకున్నారు. కొన్నేళ్ళ తరువాత విజయశాంతి నటించడంతో ఆ క్రేజే వేరుగా అన్నట్లుగా ఆ సినిమాను జనాలు చూశారు. vijayasanti;mahesh;amitabh bachchan;vijayashanti;jammu and kashmir - srinagar/jammu;tollywood;cinema;blockbuster hit;silver;makeup;silver screenఅదిరిపోయే సబ్జెక్ట్ తో విజయశాంతి సినిమా...?అదిరిపోయే సబ్జెక్ట్ తో విజయశాంతి సినిమా...?vijayasanti;mahesh;amitabh bachchan;vijayashanti;jammu and kashmir - srinagar/jammu;tollywood;cinema;blockbuster hit;silver;makeup;silver screenMon, 22 Feb 2021 12:00:00 GMTఅమితాబ్ విజయశాంతి చాలా కాలానికి మేకప్ వేసుకుని చేసిన సరిలేరు నీకెవ్వరు సూపర్ డూపర్ హిట్ అయింది. మహేష్ బాబు తో కలసి ఈ సినిమాతో విజయశాంతి స్క్రీన్ ని పంచుకున్నారు. కొన్నేళ్ళ తరువాత విజయశాంతి నటించడంతో ఆ క్రేజే వేరుగా  అన్నట్లుగా ఆ  సినిమాను జనాలు చూశారు.

సినిమా తరువాత ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చినా కూడా విజయశాంతి తాను రాజకీయాల్లో బిజీ అంటూ నో చెప్పేశారు. అయితే  ఇపుడు విజయశాంతి బీజేపీలో ఉన్నారు. ఆమె పొలిటికల్ గా మరింత ఎలివేట్ అయ్యే విధంగా సరైన సబ్జెక్ట్ ఒకటి  దొరికిందని అంటున్నారు. ఆ సబ్జెక్ట్ లో కనుక విజయశాంతి నటిస్తే అలనాటి కర్తవ్యం లాగా మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని కూడా అంచనా వేస్తున్నారు.

మూవీ కధ కూడా దేశానికి సంబంధించినది. కాశ్మీర్ నేపధ్యంగా ఉంటుందని అంటున్నారు. అంటే తాను ఉన్న పార్టీకి సరిపోయే పొలిటికల్ సబ్జెక్ట్ కావడంతో విజయశాంతి చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు అంటున్నారు. ఆమెతో గతంలో భారత రత్న మూవీని తీసిన ప్రతిమా ఫిలిమ్స్  వారు ఈ సినిమా తీసేందుకు రెడీగా ఉన్నారట.

ఇపుడు చూస్తే తెలంగాణాలో ఎన్నికలు అంటూ ఏవీ లేవు. ఈ సమయంలో ఒక సినిమా చేయడం ద్వారా పొలిటికల్ గా కూడా గ్లామర్ ని మరింత పెంచుకునే చాన్స్ ఉంది కాబట్టి విజయశాంతి మూవీ చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ ప్రచారం కనుక నిజమైతే మరో మారు వెండి తెర మీద విజయశాంతి వీరోచిత నటన చూడవచ్చు. అంతే కాదు. లేడీ ఓరియెంటెడ్ మూవీ తో కూడా ఆమెను చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవవచ్చు. మొత్తానికి విజయశాంతికి కదిలించే కంటెంట్ ఉన్న సినిమా అంటే కచ్చితంగా సూపర్ హిట్టే అని కూడా టాలీవుడ్ లెక్కలు వేస్తోందిట.






గాలి సంపత్ కధ చెప్పేసిన అనిల్ రావిపూడి !

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>