PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/chandra-babu52526850-b013-4f4c-876b-4f84818de82f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/chandra-babu52526850-b013-4f4c-876b-4f84818de82f-415x250-IndiaHerald.jpgఅయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాన ప‌క్షం వైసీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అదేస‌మయంలో సోష‌ల్ మీడియా లోనూ బాబు వ్యాఖ్య‌ల‌పై వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబుఆలోచ‌న‌లో ప‌డ్డారు. కుప్పంలో టీడీపీ ఓట‌మిని అంత తేలిక‌గా తీసుకుని..కేవ‌లం ప్ర‌జాస్వామ్యం ఓడిపోయింద‌ని కామెంట్ చేసి స‌రిపెడితే.. చాల‌ద‌ని అనుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న పార్టీ నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. నేత‌లు ఐక్యంగా లేక పోవ‌డం వ‌ల్లే.. ఇక్క‌డ పార్టీ ఓడిపోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే.. వాస్త‌వానికి chandra babu;media;kuppam;letter;tdp;ycp;dookudu;partyఆ త‌మ్ముళ్ల‌పై చంద్ర‌న్న చిందులు.. చేతులు కాలిపోయాకే...!!ఆ త‌మ్ముళ్ల‌పై చంద్ర‌న్న చిందులు.. చేతులు కాలిపోయాకే...!!chandra babu;media;kuppam;letter;tdp;ycp;dookudu;partyMon, 22 Feb 2021 10:26:00 GMTతాజాగా టీడీపీ నేత‌ల‌పై ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు చిందులు తొక్కారు. మీ వ‌ల్లే పార్టీ మ‌ద్ద‌తు దారులు ఘోరంగా ఓడిపోయారంటూ.. పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీ వ‌ల్ల పార్టీ నాశ‌నం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను.. అని కూడాఅనేశారు. దీంతో త‌మ్ముళ్లు ఒక్క‌సారిగా నిశ్చేష్టుల‌య్యారు. మ‌రి ఇంత‌కీ ఎక్క‌డ‌.. ఏం జ‌రిగింది.. అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం ప‌రిధిలో ఇటీవ‌ల మూడో ద‌శ‌లో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది.

అదే స‌మ‌యంలో వైసీపీ ఎన్న‌డూ లేని విధంగా పుంజుకుంది. ఇది చంద్ర‌బాబుకు ఒకింత ఇబ్బందిక‌ర ప‌రిణామాల‌ను తీసుకువ‌చ్చింది. వాస్త‌వానికి ఈ ప‌రిస్థితిని ఆదిలో ఆయ‌న తిప్పికొట్టే ప‌రిస్థితిని ఎంచుకు న్నారు. `కుప్పంలో టీడీపీ ఓడిపోలేదు.. ప్ర‌జాస్వామ్య‌మే ఓడిపోయింది` అని పెద్ద కామెంటు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాన ప‌క్షం వైసీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అదేస‌మయంలో సోష‌ల్ మీడియా లోనూ బాబు వ్యాఖ్య‌ల‌పై వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబుఆలోచ‌న‌లో ప‌డ్డారు.

కుప్పంలో టీడీపీ ఓట‌మిని అంత తేలిక‌గా తీసుకుని..కేవ‌లం ప్ర‌జాస్వామ్యం ఓడిపోయింద‌ని కామెంట్ చేసి స‌రిపెడితే.. చాల‌ద‌ని అనుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న పార్టీ నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. నేత‌లు ఐక్యంగా లేక పోవ‌డం వ‌ల్లే.. ఇక్క‌డ పార్టీ ఓడిపోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే.. వాస్త‌వానికి తాము ముందు నుంచి కూడా ఇక్క‌డ ప‌రిస్థితిని చెబుతున్నామ‌ని.. మీరు ఇక్క‌డ ప‌రిస్థితిని లైట్ తీసుకున్నార‌ని.. కంచుకోట‌లో వైసీపీ పాగా వేయ‌ద‌ని గ‌తంలోనూ చెప్పార‌న్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా త‌మ్ముళ్లు గుర్తు చేశారు.

దీంతో ఒక్క‌సారిగా త‌ప్పు త‌న‌ద‌ని త‌మ్ముళ్లు తేల్చ‌డంతో బాబు త‌ట్టుకోలే క‌పోయారు. అనంత‌రం ఓ గంట ‌కు త‌న కోపాన్ని త‌మాయించుకుని దిశానిర్దేశం చేయ‌డంతోపాటు.. త్వ‌ర‌లోనే తాను కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నాని చెప్పారు. మొత్తంగా వైసీపీ దూకుడును చంద్ర‌బాబు ఇప్ప‌ట‌కైనా గుర్తించార‌ని అంటున్నారు త‌మ్ముళ్లు.  


వంటలక్క సంచలన నిర్ణయం. షాక్ లో ఆమె భర్త

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>