Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aayurvedam4f3907f1-fb84-4fb8-96b7-cc5ca69b3d9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aayurvedam4f3907f1-fb84-4fb8-96b7-cc5ca69b3d9b-415x250-IndiaHerald.jpgఆయుర్వేద శాస్త్రం మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది.మంచి ఆరోగ్యం మంచి జీవనానికి సంబంధించిన విషయాలను ఆయుర్వేదశాస్త్రం మనకు తెలియజేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఆహారం తీసుకోవాల్సిందే. అయితే ఆహార పదార్థాలను తీసుకునే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తూ తినడం వల్ల మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.ఆయుర్వేద శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం... aayurvedam;ayurvedaఆయుర్వేదం ప్రకారం పాటించాల్సిన ఆహార నియమాలు ఇవే..!ఆయుర్వేదం ప్రకారం పాటించాల్సిన ఆహార నియమాలు ఇవే..!aayurvedam;ayurvedaMon, 22 Feb 2021 10:00:00 GMTఆయుర్వేద శాస్త్రం మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది.మంచి ఆరోగ్యం మంచి జీవనానికి సంబంధించిన విషయాలను ఆయుర్వేదశాస్త్రం మనకు తెలియజేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఆహారం తీసుకోవాల్సిందే. అయితే ఆహార పదార్థాలను తీసుకునే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తూ తినడం వల్ల మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.ఆయుర్వేద శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం...

*ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే మనం భోజనం చేయాలి. ఆ విధంగా ఆకలి వేస్తుంది అంటే ముందు మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైయిన తర్వాతనే మరలా మనకు ఆకలి వేస్తుంది. ఆ విధంగా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందగలము.

*కొంత మంది భోజనం చేసే సమయంలో ఎంతో హడావిడిగా ఎక్కడపడితే అక్కడ నిల్చొని తింటూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడు భోజనం చేయకూడదు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేయాలి. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు మన ధ్యాస మొత్తం భోజనం పైనే ఉండాలి.

*భోజనం చేసే ప్రతిసారి మనం సరైన పరిమాణంలోనే తినాలి.కొన్నిసార్లు మనకు ఇష్టమైన ఆహార పదార్థాలు చేసినప్పుడు ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం మనకు నచ్చనప్పుడు తక్కువగా తీసుకోవడం వంటివి చేయకూడదు.

*వేడివేడిగా తయారు చేసుకునే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. మనకు సమయం లేదు కదా అని రోజు అంతటికి ఒకటే సారి వండిన ఆహార పదార్థాలను తినకూడదు. అదేవిధంగా ఫ్రిజ్లో దాచి ఉంచిన ఆహార పదార్థాలను కూడా తినకూడదు. ఈ విధంగా భోజనం చేయటం వల్ల పూర్తిగా మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

*కొంతమందికి భోజనం చేసేటప్పుడు నమిలి మింగకుండా అలాగే గబగబా మింగేస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల మన జీర్ణ వ్యవస్థ పనితీరు పై అధిక ఒత్తిడి కలగడం వల్ల క్రమంగా జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా మనం పనిలో పడి సమయానికి కాకుండా వివిధ సమయాలలో భోజనం చేస్తుంటాము. కానీ ప్రతి రోజు సరైన సమయానికి భోజనం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.


ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?

దృశ్యం 2 సూపర్ హిట్.. దృశ్యం 3 కూడా ఉందట..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>