PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/inter-board-suggestions-to-studentsc984d7f6-c29a-4095-895f-ba7033cd7fe6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/inter-board-suggestions-to-studentsc984d7f6-c29a-4095-895f-ba7033cd7fe6-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇంటిటికి నల్లా ఇచ్చింది... 24గం,, ల కరెంటు,రైతు బంధు ,కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ ది అని మంత్రి హరీష్ రావు కొనియాడారు. 900 కోట్లు బీఆర్జిఫ్ నిధులు,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ రావాలి కానీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదు అని ఆయన ఆరోపించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, తొలగించిన ఉద్యోగాల కోసం బిజెపి కి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. భారత దేశంలో 14.2%వృద్ధి రేటు ఎక్కువగా వున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్students;modi;kcr;bharatiya janata party;india;telangana;american samoa;government;london;university;pond;petrol;diesel;minister;lakshmi devi;good news;central government;reddy;good newwz;mantraతెలంగాణా నిరుద్యోగులకు గుడ్ న్యూస్తెలంగాణా నిరుద్యోగులకు గుడ్ న్యూస్students;modi;kcr;bharatiya janata party;india;telangana;american samoa;government;london;university;pond;petrol;diesel;minister;lakshmi devi;good news;central government;reddy;good newwz;mantraMon, 22 Feb 2021 21:45:00 GMTలక్ష్మీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ ది అని మంత్రి హరీష్ రావు కొనియాడారు. 900 కోట్లు బీఆర్జిఫ్ నిధులు,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ రావాలి కానీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదు అని ఆయన ఆరోపించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, తొలగించిన ఉద్యోగాల కోసం బిజెపి కి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. భారత దేశంలో 14.2%వృద్ధి రేటు ఎక్కువగా వున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్ధి  పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం  జరిగింది నీళ్లు, నిధులు,నియామకం కోసమే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  1,35,000 ఉద్యోగుల నియామకం జరిగింది అని వివరించారు. 24 గం,, ల కరెంటు, రైతుబందు,బీమా , కేసీఆర్ కిట్, ఇస్తున్న ఎకైక రాష్టం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. త్వరలోనే 50వేల ఉద్యోగలు భర్తీ చేస్తాం అని స్పష్టం చేసారు. అమెరికా,లండన్ దేశాల్లో 1%ఉద్యోగాలు ఉంటాయని... ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రంలో అధికంగా కంపెనీలు రావడానికి ప్రముఖ పాత్ర వహించిది మన కేసీఆర్  అని అన్నారు.

అంబానికి, ఆదానికి మాత్రమె పెద్దపీట వేసినది మోడీ ప్రభుత్వం అని మండిపడ్డారు. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని ఉద్యోగల కల్పన తెలంగాణ రాష్ట్రం లోనే జరిగింది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు మాట్లాడుతూన్నారు అని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుక కాదు సమస్యలు పరిష్కారించే గొంతునవుతా అని అన్నారు. మిషిన్ భగీరథ,గురుకుల పాఠశాలలు,కల్యాణ లక్ష్మీ, రైతు బంధు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వం మంత్రులు చెబుతున్నారు అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేసారు. 43లక్షల మందికి ఆసరా పథకం,60 లక్షల మందికి రైతు బంధు,చెరువులు,కాలువలను కాళేశ్వరం నీళ్లతో నింపుకున్నాం అని వివరించారు.


పిల్లలకు మల్టీవిటమిన్ ... తప్పనిసరినా?

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>