BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayat-elections-nimmagadda-ap-govta27ca2b8-0050-4a7b-ad1e-473749018c5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayat-elections-nimmagadda-ap-govta27ca2b8-0050-4a7b-ad1e-473749018c5c-415x250-IndiaHerald.jpgఈ నాలుగో విడ‌త‌లో భారీ మెజార్టీ అనంత‌పురం జిల్లాలో న‌మోదు అయ్యింది. గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగా ఉన్న గోరంట్ల మెజ‌ర్ పంచాయ‌తీలో వైసీపీ మ‌ద్ద‌తుతో పోటీ చేసిన సరోజ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ పరిధిలో గోరంట్ల, సింగిరెడ్డిపల్లి, గుమ్మయ్యగారిపల్లి, కసిరెడ్డిపల్లి, తిరగంవాండ్లపల్లి గ్రామాలు, 20 వార్డులు న్నాయి. ఈ స‌ర్పంచ్ స్థానాన్ని ఎస్టీ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ చేశారు. వైసీపీ మ‌ద్ద‌తుతో పోటీ చేసిన స‌రోజ... టీడీపీ మ‌ద్ద‌తుతో రంగమ్మ పోటీపడ్డారు. ఇక్కడ మొత్తం 19,616 మంది ఓటర్లుండగా..pawan kalyan;andhra pradesh;scheduled tribes;panchayati;letter;tdp;central government;ycpఏపీ లోక‌ల్‌వార్‌లో హ‌య్య‌స్ట్ మెజార్టీ అక్క‌డే... ఏ జిల్లాలో అంటేఏపీ లోక‌ల్‌వార్‌లో హ‌య్య‌స్ట్ మెజార్టీ అక్క‌డే... ఏ జిల్లాలో అంటేpawan kalyan;andhra pradesh;scheduled tribes;panchayati;letter;tdp;central government;ycpMon, 22 Feb 2021 17:27:59 GMTఏపీలో నాలుగో విడ‌త పంచాయ‌తీ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఈ నాలుగో విడ‌త‌లో భారీ మెజార్టీ అనంత‌పురం జిల్లాలో న‌మోదు అయ్యింది. గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగా ఉన్న గోరంట్ల మెజ‌ర్ పంచాయ‌తీలో వైసీపీ మ‌ద్ద‌తుతో పోటీ చేసిన సరోజ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ పరిధిలో గోరంట్ల, సింగిరెడ్డిపల్లి, గుమ్మయ్యగారిపల్లి, కసిరెడ్డిపల్లి, తిరగంవాండ్లపల్లి గ్రామాలు, 20 వార్డులు న్నాయి. ఈ స‌ర్పంచ్ స్థానాన్ని ఎస్టీ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ చేశారు.

వైసీపీ మ‌ద్ద‌తుతో పోటీ చేసిన స‌రోజ... టీడీపీ మ‌ద్ద‌తుతో రంగమ్మ పోటీపడ్డారు. ఇక్కడ మొత్తం 19,616 మంది ఓటర్లుండగా.. 13,565 మంది (69.03 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.  సరోజ 5,599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 


ఛీ.. రోటీలు చేస్తూ వాటిపై ఉమ్మి వేస్తున్న వ్యక్తి.. బట్ట బయలైన అతడి బాగోతం..

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే

చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>