MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-beauty-who-gave-a-jolt-to-rgv07b33fc6-8c17-44c5-ad9a-f75cd1bb000f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-beauty-who-gave-a-jolt-to-rgv07b33fc6-8c17-44c5-ad9a-f75cd1bb000f-415x250-IndiaHerald.jpgనెటిజన్స్‌కి గట్టి షాక్ తగిలింది. రామ్‌ గోపాల్‌ వర్మ విషయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌తో అంతా అవాక్‌ అవుతున్నారు. కలలో కూడా ఊహించని ఘటనతో విస్తుపోతున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మని భయపెట్టేవాళ్లు కూడా ఉన్నారని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆర్జీవికి ఝలక్‌ ఇచ్చిన ఆ జీవి ఎవరో కాదు కంగనా రనౌత్. రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్ మీడియా ట్వీట్లతో ఎవరినైనా ట్రోల్ చేస్తాడు. ఎదురుగా ఎంత పెద్దోళ్లున్నా సెటైర్లు పేలుస్తూనే ఉంటాడు. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఒక హీరోయిన్‌ని చూసి భయపడుతున్నాడట.bollywood beauty who gave a jolt to rgv;beauty;kangana ranaut;ram gopal varma;ram pothineni;rani;bollywood;mediaఆర్జీవీకి ఝలక్‌ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..!ఆర్జీవీకి ఝలక్‌ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..!bollywood beauty who gave a jolt to rgv;beauty;kangana ranaut;ram gopal varma;ram pothineni;rani;bollywood;mediaMon, 22 Feb 2021 16:00:00 GMTవర్మ విషయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌తో అంతా అవాక్‌ అవుతున్నారు. కలలో కూడా ఊహించని ఘటనతో విస్తుపోతున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మని భయపెట్టేవాళ్లు కూడా ఉన్నారని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆర్జీవికి ఝలక్‌ ఇచ్చిన ఆ జీవి ఎవరో కాదు కంగనా రనౌత్.  

రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్ మీడియా పోస్ట్ లతో ఎవరినైనా ట్రోల్ చేస్తాడు. ఎదురుగా ఎంత పెద్దోళ్లున్నా సెటైర్లు పేలుస్తూనే ఉంటాడు. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఒక హీరోయిన్‌ని చూసి భయపడుతున్నాడట. బాలీవుడ్‌ వివాదాల రాణి కంగన రనౌత్‌తో పెట్టుకోవడం కంటే, కరెంట్‌ ప్లగ్‌లో వేలు పెట్టడం నయం అనుకుంటున్నాడట ఆర్జీవి. అందుకే కంగన గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ని కూడా డిలీట్‌ చేశాడు వర్మ.

కంగన రనౌత్‌ 'ధాక్కడ్' షూటింగ్‌ సెట్స్ నుంచి ఒక ఫోటో పోస్ట్‌ చేసింది. 10 రోజుల నుంచి రోజుకి 14 గంటలు పనిచేస్తున్నా.. నైట్‌ షిఫ్ట్‌లతో ఈ లుక్ తీసుకొచ్చాం అని పోస్ట్ చేసింది. దీనికి వర్మ బోల్డ్‌ కామెంట్‌తో రిప్లై ఇచ్చాడు. అయితే ఈ పోస్ట్ ని వెంటనే డిలీట్ చేశాడు వర్మ. దీంతో రామ్‌ గోపాల్ వర్మ కంగన రనౌత్‌ని చూసి భయపడుతున్నాడని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

కంగన రనౌత్‌ కొన్నాళ్లుగా బాలీవుడ్‌ జనాలతో తెగ ఆడుకుంటోంది. కామన్ పబ్లిక్‌ తెగ ట్రోల్ చేస్తున్నా, కంగన మాత్రం వెనక్కి తగ్గట్లేదు. హృతిక్ రోషన్‌ నుంచి మొదలుపెట్టి కరణ్‌జోహార్‌ వరకు అందరినీ ఒక రౌండ్‌ వేస్తోంది. పొలిటికల్ లీడర్స్‌ని వదిలిపెట్టట్లేదు. అందుకే వర్మ వెనక్కి తగ్గాడని ప్రచారం జరుగుతోంది. మరి ఆర్జీవి, కంగన సోషల్ మీడియా పోస్ట్ డిలీట్‌ చేయడానికి అసలు కారణం ఏంటో తెలియాలి.

రామ్ గోపాల్ వర్మని కంగన రనౌత్ తెగ భయపెట్టేసింది. కంగన రనౌత్‌ గురించి బోల్డ్‌ గా సోషల్ మీడియాలో పోస్ట్  చేసింది వర్మ.


ఛీ.. రోటీలు చేస్తూ వాటిపై ఉమ్మి వేస్తున్న వ్యక్తి.. బట్ట బయలైన అతడి బాగోతం..

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే

చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>