MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dspcbbf1d81-451b-4f39-bb11-81eb877e068c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dspcbbf1d81-451b-4f39-bb11-81eb877e068c-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. తన మ్యూజిక్ తో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.టాలీవుడ్ తోపు మ్యూజిక్ డైరెక్ట‌ర్. యూత్‌ని మెస్మ‌రైజ్ చెయ్య‌డంలో దేవీ ఎప్పుడు ముందుంటాడు. మాస్ కిర్రాక్ సాంగ్స్‌తో అల‌రిస్తాడు. ఇంక ఐట‌మ్ సాంగ్ అంటే దేవీ చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. dsp;chiranjeevi;devi sri prasad;prasad;tollywood;cinema;director;hero;letter;gift;nijam;v;mass;santosham;anandamవైరల్ వీడియో: డీఎస్పీకి చిరంజీవి ఏం గిఫ్ట్ పంపాడో తెలుసా..!?వైరల్ వీడియో: డీఎస్పీకి చిరంజీవి ఏం గిఫ్ట్ పంపాడో తెలుసా..!?dsp;chiranjeevi;devi sri prasad;prasad;tollywood;cinema;director;hero;letter;gift;nijam;v;mass;santosham;anandamMon, 22 Feb 2021 09:00:00 GMTడైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. తన మ్యూజిక్ తో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.టాలీవుడ్ తోపు మ్యూజిక్ డైరెక్ట‌ర్. యూత్‌ని మెస్మ‌రైజ్ చెయ్య‌డంలో దేవీ ఎప్పుడు ముందుంటాడు. మాస్ కిర్రాక్ సాంగ్స్‌తో అల‌రిస్తాడు. ఇంక ఐట‌మ్ సాంగ్ అంటే దేవీ చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు.

దేవీ శ్రీ ప్ర‌సాద్‌ ని మ్యూజిక్ ల‌వ‌ర్స్ డీఎస్పీ అని పిలుచుకుంటారు. స్టార్ హీరో, చిన్న హీరో, కొత్త హీరో.. ఇలా ఏ సినిమా అయినా డీఎస్పీ టార్గెట్ ఒక్క‌టే. త‌న మ్యూజిక్‌తో అంద‌రినీ అల‌రించ‌డ‌మే. త‌న మార్కు స్టైల్ మ్యూజిక్‌ను అందిస్తూ.. చిర‌కాలం గుర్తుండిపోయే ఆల్బ‌మ్స్ ఇస్తుంటాడు దేవీశ్రీప్ర‌సాద్‌.

" style="height: 370px;">


అయితే ఇటీవ‌లే విడుద‌లైన ఉప్పెన చిత్రమే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమాలోని ఒక్కో పాట తెలుగు ప్రేక్ష‌కుల‌ను స‌రికొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. ఇక సినిమా క‌థ‌, క‌థ‌నం, హీరోహీరోయిన్లు ఒకెత్తు అయితే.. డీఎస్పీ మ్యూజిక్ మ‌రో ఎత్తు అని చెప్పాలి. ‘ఉప్పెన’ లా ఎగిసిప‌డే పాట‌లు కంపోజ్ చేసిన డీఎస్పీకి మెగాస్టార్ చిరంజీవి స‌ర్ ‌ప్రైజ్ బ‌హుమ‌తి పంపించాడు.

ఇక స్టార్స్ చిత్రాల‌కు ఎంత ప్యాష‌న్‌తో సంగీతాన్నిస్తావో.. చిత్రరంగంలోకి ప్ర‌వేశిస్తున్న కొత్త టాలెంట్ కు అంతే ప్యాష‌న్ తో మ్యూజిక్ నందిస్తావ్‌. నీలో ఉండే ఎన‌ర్జీ, సినిమాల‌కు నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్ప‌టికీ ఇలాగే ఉండాల‌ని నిన్ను మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్నాను అని చిరంజీవి లేఖలో రాశారు. అంతేకాక దేవీ నువ్వు నిజంగా రాక్‌స్టార్ వి అంటూ చిరు రాసిన ప్ర‌శంసా లేఖ‌ను చ‌దివి వినిపించారు. ఆ లేఖ చదివి సంతోషంలో మునిగిపోయాడు డీఎస్పీ. చిరు పంపించిన గిఫ్ట్ ప్యాక్ ను ఓపెన్ చేయ‌గా.. అందులో ప్రేమకు చిహ్నంలా క‌నిపించే ప్రేమికుల జంట ప్ర‌తిమ ఉంది. ఈ గిఫ్ట్ చూసిన దేవీ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కొత్త టాలెంట్‌ను ఎప్పుడూ ప్రోత్స‌హించే చిరంజీవికి డీఎస్పీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.




శరీరంలో ఏర్పడిన విషపదార్ధాలను తొలగించేందుకు సులువైన మార్గాలు ఇవే..!

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?

దృశ్యం 2 సూపర్ హిట్.. దృశ్యం 3 కూడా ఉందట..!

జగడ్డ : టీడీపీ మాజీ మంత్రికి గట్టి షాక్...?

హెరాల్డ్ సెటైర్ : పాపం..ఎల్లోమీడియా బాధ మామూలుగా లేదుగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>