Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/black-coffea12087d9-3ab9-4695-934a-3d7f336921be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/black-coffea12087d9-3ab9-4695-934a-3d7f336921be-415x250-IndiaHerald.jpgసాధారణంగా కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తారు.కానీ బ్లాక్ కాఫీ తాగటం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చును తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనలో తెలియజేశారు.ప్రతి రోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉన్న వారిలో దాదాపు 12 శాతం గుండె ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు తగ్గిపోతాయని కొలరాడో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. 21 వేల మందిపై పరిశోధన చblack coffe;nithya new;university;heart;cancer;coffeeప్రతిరోజు కప్పు బ్లాక్ కాఫీ తాగితే.. పదికాలాలపాటు గుండె పదిలం..!ప్రతిరోజు కప్పు బ్లాక్ కాఫీ తాగితే.. పదికాలాలపాటు గుండె పదిలం..!black coffe;nithya new;university;heart;cancer;coffeeMon, 22 Feb 2021 23:05:00 GMTకాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తారు.కానీ బ్లాక్ కాఫీ తాగటం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చును తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనలో తెలియజేశారు.ప్రతి రోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉన్న వారిలో దాదాపు 12 శాతం గుండె ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు తగ్గిపోతాయని కొలరాడో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. 21 వేల మందిపై పరిశోధన చేసిన అనంతరం ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

సాధారణంగా కాఫీ తాగడం వల్ల అందులో ఉన్నటువంటి కెఫిన్ అనే పదార్థం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటాయని చాలామంది భావిస్తారు. కానీ నిజానికి కెఫిన్ మన శరీరంలో రక్తపోటును పెంపొందిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం గుండెపోటు సమస్యను కూడా తగ్గిస్తుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే వీలైనంతవరకు ధూమపానం ,మద్యపానానికి కూడా దూరంగా ఉండటం వల్ల గుండె పదికాలాల పాటు భద్రంగా ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

చైనా మెడికల్ యూనివర్సిటీ తన పరిశోధనలో భాగంగా ప్రతిరోజు బ్లాక్ కాఫీ తాగడం ద్వారా మన శరీరంలో ఏర్పడేటటువంటి రొమ్ము, పేగు, కాలేయ క్యాన్సర్ ల నుంచి మనల్ని రక్షిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా అధిక శరీర బరువు ఉన్నవారు శరీర బరువును తగ్గించడంలో కూడా బ్లాక్ కాఫీ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం ద్వారా శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అధిక ఒత్తిడి సమస్య నుంచి కూడా విముక్తి కల్పిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే బ్లాక్ కాఫీను ఎలాంటి సంకోచం లేకుండా ప్రతిరోజూ ఒక కప్పు తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.




ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>