PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా సరే ప్రజలకు నాయకులు అందుబాటులో లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ప్రధానంగా నియోజకవర్గంలో మంత్రులు అందుబాటులో లేకపోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కంటే కూడా అమరావతిలోనే ఎక్కువగా మంత్రులు ఉండటంతో ఇప్పుడు ప్రజలలో కూడా ఆగ్రహం పెరిగిపోతుంది. ప్రజలు సంగతి పక్కన పెడితే కార్యకర్తల్లో ఇప్పుడు మంత్రుల తీరుపై చాలా సీరియస్ గా ఉన్నారు.jagan,ycp,ap;amala akkineni;visakhapatnam;bharatiya janata party;telugu desam party;jagan;amaravati;andhra pradesh;telugu;vishakapatnam;uttarandhra;rayalaseema;bengaluru 1;minister;allu sneha;party;mantraజగన్ కొంప ముంచుతున్న మంత్రులు... వాళ్లకు వ్యాపారాలు ప్రాణమా...?జగన్ కొంప ముంచుతున్న మంత్రులు... వాళ్లకు వ్యాపారాలు ప్రాణమా...?jagan,ycp,ap;amala akkineni;visakhapatnam;bharatiya janata party;telugu desam party;jagan;amaravati;andhra pradesh;telugu;vishakapatnam;uttarandhra;rayalaseema;bengaluru 1;minister;allu sneha;party;mantraMon, 22 Feb 2021 16:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా సరే ప్రజలకు నాయకులు అందుబాటులో లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ప్రధానంగా నియోజకవర్గంలో మంత్రులు అందుబాటులో లేకపోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కంటే కూడా అమరావతిలోనే ఎక్కువగా మంత్రులు ఉండటంతో ఇప్పుడు ప్రజలలో కూడా ఆగ్రహం పెరిగిపోతుంది. ప్రజలు సంగతి పక్కన పెడితే కార్యకర్తల్లో ఇప్పుడు మంత్రుల తీరుపై చాలా సీరియస్ గా ఉన్నారు.

ఉత్తరాంధ్ర మంత్రి గారు ఎక్కువగా అమరావతి లోనే ఉంటారు. లేకపోతే విశాఖపట్నంలో నూతన వ్యాపారాలు మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక మంత్రి గారి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. ఆయనకు బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయని కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలతో ఆయన వ్యాపారాలు చేస్తారు అని అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడున్న నేతలతో ఆయన కాస్త ఎక్కువగా స్నేహం చేస్తున్నారు అని తెలుస్తుంది.

 రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ప్రజలు వద్దకు రాకపోతే ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. చాలా వరకు జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చాలా వరకు బలంగా ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అనుకున్న విధంగా పరిణామాలు కనపడక పోవటంతో తెలుగుదేశం పార్టీ కూడా కాస్త వెనకడుగు వేస్తుంది. అయితే ఇప్పుడు మంత్రులు తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే మంత్రులు కనుక ప్రజల్లోకి వెళ్లకపోతే జగన్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి.


ఛీ.. రోటీలు చేస్తూ వాటిపై ఉమ్మి వేస్తున్న వ్యక్తి.. బట్ట బయలైన అతడి బాగోతం..

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే

చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>