PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyane7214fc4-c9ae-4b22-8727-44a7084ea2ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyane7214fc4-c9ae-4b22-8727-44a7084ea2ad-415x250-IndiaHerald.jpgఅదేస‌మ‌యంలో తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లోనూ త‌మ‌ను లెక్క‌చేయ‌డం లేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా అంతో ఇంతో స‌త్తా చాట‌డంతో జ‌న‌సేన పైచేయి సాధించిన‌ట్టు అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇది.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక విష‌యంలో టికెట్ త‌మ‌కు ద‌క్కేలా చేస్తుంద‌ని కూడా అంటున్నారు. ప్ర‌స్తుతం పంచాయ‌తీ పోరులో పోటీ చేసిన చోట‌.. దాదాపు జ‌న‌సేన మ‌ద్ద‌తు దారులు విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో బీజేపీ మ‌ద్ద‌తు దారులు దాదాపు ఓట‌మి పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో కొత్త ఆశ‌లు చిగురిస్తున్నాయి. pawan kalyan;tiru;bharatiya janata party;scheduled caste;letter;partyపంచాయ‌తీ ఎఫెక్ట్‌.. జ‌న‌సేన‌కు ఆ విష‌యంలో క్లారిటీ.. ఏంటంటే...!పంచాయ‌తీ ఎఫెక్ట్‌.. జ‌న‌సేన‌కు ఆ విష‌యంలో క్లారిటీ.. ఏంటంటే...!pawan kalyan;tiru;bharatiya janata party;scheduled caste;letter;partyMon, 22 Feb 2021 13:57:13 GMTపంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఆ పార్టీలో నేత‌లు డీలాప‌డ్డారు. ఏం చే యాలి? ఎలా ముందుకు సాగాలి? అనే విష‌యంపై దృష్టి పెట్టారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన‌లో మాత్రం ఒకింత సంతోషం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ పార్టీ కొంత‌లో కొంత మెరు గైన ఫ‌లితాలు రాబ‌ట్టుకుంది. దీంతో బీజేపీ కంటే తాము పైచేయి సాధించామ‌నే భావ‌న‌లో జ‌న‌సేన నాయ‌కులు ఉన్నారు. పైగా.. ఇది త‌మ‌కు ఇప్పుడున్న ప‌రిస్థితిలో మ‌రింత లాభిస్తుంద‌ని చెబుతున్నారు. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

ఒక‌టి.. బీజేపీ నాయ‌కులు త‌మ‌ను అస‌లలు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే భావ‌న‌.. జ‌న‌సేన నాయ‌కుల్లో ఉంది. అదేస‌మ‌యంలో తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లోనూ త‌మ‌ను లెక్క‌చేయ‌డం లేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా అంతో ఇంతో స‌త్తా చాట‌డంతో జ‌న‌సేన పైచేయి సాధించిన‌ట్టు అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇది.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక విష‌యంలో టికెట్ త‌మ‌కు ద‌క్కేలా చేస్తుంద‌ని కూడా అంటున్నారు.

ప్ర‌స్తుతం పంచాయ‌తీ పోరులో పోటీ చేసిన చోట‌.. దాదాపు జ‌న‌సేన మ‌ద్ద‌తు దారులు విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో బీజేపీ మ‌ద్ద‌తు దారులు దాదాపు ఓట‌మి పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో కొత్త ఆశ‌లు చిగురిస్తున్నాయి. జ‌న‌సేన‌కు సాంకేతికంగా గ‌త ఎన్నిక‌ల్లో ఓట్లు ప‌డినా..సీట్లు ద‌క్క‌లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీకి ఒకింత మ‌ద్ద‌తు ఉంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రీ ముఖ్యంగా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న గ్రామాల్లో జ‌న‌సేన పుంజుకుంది.

దీనిని బ‌ట్టి కొంత మేర‌కు కృషిచేస్తే.. జ‌న‌సేన పుంజుకుంటుంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీపై తాము పైచేయి సాధించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో టికెట్ కూడా ఖాయంగా త‌మ‌కే ద‌క్కుతుంద‌ని అనుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


నమస్కారం పెట్టేసిన లోకేష్...!

ఎడిటోరియల్: తెగించిన తెలంగాణ పాలకులు-ఇంత జరిగినా శాంతి భద్రలపై స్పందన కరువు-పాలన ఉన్నంతవరకు దోపిడీకి యథేచ్చేనా?

నటి లయ నేషనల్ చెస్ ఛాంపియన్ అని మీకు తెలుసా..!

పురపోరు: మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్

అదిరిపోయే సబ్జెక్ట్ తో విజయశాంతి సినిమా...?

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>