Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/andham-abhinayam-anupama-sontham-c854b783-f45a-4b03-ac11-1b166d487e11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/andham-abhinayam-anupama-sontham-c854b783-f45a-4b03-ac11-1b166d487e11-415x250-IndiaHerald.jpgయువ హీరో నిఖిల్ మ్యారేజ్ తర్వాత రెండు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిఖిల్ హీరోగా కుమారి 21ఎఫ్ డైరక్టర్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 18 పేజెస్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా చందు మొండేటి డైరక్షన్ లో నిఖిల్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. కార్తికేయ సినిమా సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాకు కార్తికేయ 2 అని ఫిక్స్ చేశారు. nikhil-anupama;nikhil;kumaar;swati;bhama;chandoo mondeti;karthikeya;kartikeya;sukumar;surya sivakumar;swathi;cinema;love;press;hero;heroine;yuva;romantic;palnati surya pratap;shatamanam bhavathi;savyasachi;love storyఆ హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న నిఖిల్..!ఆ హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న నిఖిల్..!nikhil-anupama;nikhil;kumaar;swati;bhama;chandoo mondeti;karthikeya;kartikeya;sukumar;surya sivakumar;swathi;cinema;love;press;hero;heroine;yuva;romantic;palnati surya pratap;shatamanam bhavathi;savyasachi;love storyMon, 22 Feb 2021 20:29:07 GMTయువ హీరో నిఖిల్ మ్యారేజ్ తర్వాత రెండు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిఖిల్ హీరోగా కుమారి 21ఎఫ్ డైరక్టర్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 18 పేజెస్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా చందు మొండేటి డైరక్షన్ లో నిఖిల్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. కార్తికేయ సినిమా సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాకు కార్తికేయ 2 అని ఫిక్స్ చేశారు.

సినిమా షూటింగ్ రోజే కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేశారు. ఇదిలాఉంటే సూపర్ హిట్ సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది. కార్తికేయ సినిమాలో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ సీక్వల్ లో మళయాళ భామ అనుపమ ఆ లక్కీ ఛాన్స్ అందుకుంది. 18 పేజెస్ సినీమ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వస్తుంది. సుకుమార్ నిర్మాతగ గీ ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ టైం లో అనుపమ, నిఖిల్ జోడీలను చూసి ఇంప్రెస్ అయ్యారట. అందుకే కార్తికేయ 2కి కూడా ఆమెను రిపీట్ చేస్తున్నారు.

శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగి సినిమాల్లో తన లుక్స్ పరంగా తనకు తానే మార్చుకోవాలని అనుకున్న అనుపమ ఈమధ్య డైటింగ్ చేసి బాగా సన్నగా మారింది. ఈమధ్యనే ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ అనే షార్ట్ ఫిల్మ్ లో మెప్పించిన అనుపమ అందులో ఆమె నటన చూసి ఇంప్రెస్ అయ్యేలా చేసింది. 18 పేజెస్ లవ్ స్టోరీ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. దీనితో పాటుగా కార్తికేయ 2 కూడా మొదటి భాగం అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని చెబుతున్నారు. సవ్యసాచి సినిమాతో అంచనాలను అందుకోని చందు మొండేటి కార్తికేయ 2తో మెప్పించాలని చూస్తున్నాడు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.




ఉప్పెన క్లాసిక్ అనేసిన సూపర్ స్టార్.. టీం మొత్తాన్ని ఆకాశానికెత్తేశాడు..!

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>