MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shocking-170-crores-budget-for-harihara-veera-mallu64d29496-9e63-45e5-9542-701a8941291b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shocking-170-crores-budget-for-harihara-veera-mallu64d29496-9e63-45e5-9542-701a8941291b-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోకి తీసుకురావాలి అన్న ధృడ నిర్ణయంతో క్రిష్ ఈమూవీకి సంబంధించిన పనుల పై పూర్తి దృష్టి పెట్టాడు. 15వ శతాబ్దంనాటి మొఘల్ సామ్రాజ్య పరిస్థితుల ఆధారంగా నిర్మింపబడుతున్న ఈ పీరియాడికల్ మూవీ కోసం ఏకంగా భాగ్యనగరాన్ని పునర్ నిర్మిస్తున్నాడు.క్రిష్ పవన్ ను బందిపోటుగా పవన్ ఈసినిమాలో చూపెడుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా నిర్మింపబడుతున్న ఈ మూవీ కోసం 170 కోట్ల రూపాయల ఖర్చుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిందpavankalyan;beauty;pawan;jacqueline fernandez;nidhhi agerwal;kalyan;kranthi;kranti;krish;nidhi;makar sakranti;hyderabad;india;bollywood;cinema;sankranthi;industry;director;fortషాకింగ్ హరిహర వీరమల్లు కోసం 170 కోట్ల ఖర్చు !షాకింగ్ హరిహర వీరమల్లు కోసం 170 కోట్ల ఖర్చు !pavankalyan;beauty;pawan;jacqueline fernandez;nidhhi agerwal;kalyan;kranthi;kranti;krish;nidhi;makar sakranti;hyderabad;india;bollywood;cinema;sankranthi;industry;director;fortMon, 22 Feb 2021 10:00:00 GMTపవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీని వచ్చే ఏడాది  సంక్రాంతి రేస్ లోకి తీసుకురావాలి అన్న ధృడ నిర్ణయంతో క్రిష్ ఈమూవీకి సంబంధించిన పనుల పై పూర్తి దృష్టి పెట్టాడు. 15వ శతాబ్దంనాటి మొఘల్ సామ్రాజ్య పరిస్థితుల ఆధారంగా నిర్మింపబడుతున్న ఈ పీరియాడికల్ మూవీ కోసం ఏకంగా భాగ్యనగరాన్ని పునర్ నిర్మిస్తున్నాడు.


క్రిష్ పవన్ ను బందిపోటుగా పవన్ ఈసినిమాలో చూపెడుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా నిర్మింపబడుతున్న ఈ మూవీ కోసం  170 కోట్ల రూపాయల ఖర్చుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 15వ శతాబ్దపు పరిస్థితులను కళ్లకు కట్టే సెట్స్ ను ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్నారు. దీనికోసం ఈ మూవీ ఆర్ట్ డైరెక్టర్ నేతృత్వంలో భారీ సెట్స్ వేస్తున్నారు.  


ఈసినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ను ఈమధ్యనే క్రిష్ ముగించాడు. ఈ షెడ్యూల్ కోసం పవన్ 10 రోజులు కేటాయించడంతో క్రిష్  ఈమూవీకిసంబంధించిన కీలక సన్నివేశాలను చాలవేగంగా చిత్రీకరించినట్లు టాక్. ఈసినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన మరో  షెడ్యూల్ కోసం ‘గండి కోట’ సెట్ ని సిద్ధం చేస్తున్నారు. రాజీవన్ నేతృత్వంలో శరవేగంగా ఈ సెట్ ను డిజైన్ చేస్తున్నారు.


ఇప్పటికే ఈమూవీకోసం భారీ చార్మినార్ సెట్ వేసిన క్రిష్ హైదరాబాద్ లోని ఇతర చారిత్రక కట్టడాల సెట్స్ కూడా  ఈ సినిమాకోసం వేస్తూ ఏకంగా  భాగ్యనగరాన్ని మళ్లీ నిర్మించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా  ఈమూవీకి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు లీకులు వస్తున్నాయి. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత పవన్ లుక్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలలో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తూ ఉండటంతో ఈమూవీ మరింత సంచలనంగా మారింది..




ఆయుర్వేదం ప్రకారం పాటించాల్సిన ఆహార నియమాలు ఇవే..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>