MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chandrashekar-yeleti88991b72-3730-4242-8e60-d1319b71093a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chandrashekar-yeleti88991b72-3730-4242-8e60-d1319b71093a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. టాలీవుడ్లో రొటీన్ కథలకు భిన్నంగా సినిమాలు తెరకెక్కించి వైవిధ్య దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి.. ఆయన తీసిన సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. దర్శకుడిగా తను అనుకున్న కథను ప్రేక్షకులకు చెప్పడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. మొదటి నుండి కూడా ఆయనది భిన్నమైన శైలి. కానీ మన దగ్గర కమర్షియల్ సక్సెస్ మాత్రమే వర్కవుట్ అవుతుంది. అవకాశాలు తీసుకొస్తుంది. అందుకే ఏలేటి అనుకున్న chandrashekar yeleti;india;tollywood;cinema;cheque;hero;thota chandrasekhar;success;mythri movie makers;idea;nithin reddyఅగ్ర నిర్మాణ సంస్థతో 'చెక్' దర్శకుడి నెక్స్ట్ సినిమా.. హీరో ఎవరంటే..??అగ్ర నిర్మాణ సంస్థతో 'చెక్' దర్శకుడి నెక్స్ట్ సినిమా.. హీరో ఎవరంటే..??chandrashekar yeleti;india;tollywood;cinema;cheque;hero;thota chandrasekhar;success;mythri movie makers;idea;nithin reddyMon, 22 Feb 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. టాలీవుడ్లో రొటీన్ కథలకు భిన్నంగా సినిమాలు తెరకెక్కించి వైవిధ్య దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి..  ఆయన తీసిన సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. దర్శకుడిగా తను అనుకున్న కథను ప్రేక్షకులకు చెప్పడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. మొదటి నుండి కూడా ఆయనది భిన్నమైన శైలి. కానీ మన దగ్గర కమర్షియల్ సక్సెస్ మాత్రమే వర్కవుట్ అవుతుంది. అవకాశాలు తీసుకొస్తుంది. అందుకే ఏలేటి అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.

'మనమంతా' సినిమా తరువాత ఆయన నుండి మరో సినిమా రావడానికి నాలుగు ఏళ్లు దాటేసింది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి రూపొందించిన 'చెక్' సినిమా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా తన కెరీర్ కి కలిసొస్తుందని ఈ దర్శకుడు భావిస్తున్నాడు. ఇక నుండి వరుస సినిమాలు తీస్తానని ఆయన చెప్పడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ బ్యానర్ గా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ఏలేటి స్వయంగా వెల్లడించారు.ఆ సినిమాలో ఓ పేరున్న హీరో నటిస్తాడని చెప్పారు.

 దీంతో పాటు మరో సినిమా కూడా కమిట్ అయ్యానని.. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. మైత్రిలో ఏలేటి సినిమా అంటే కచ్చితంగా స్పెషల్ గా ఉంటుందని నమ్ముతున్నారు. మరి ఈ సినిమాతోనైనా చంద్రశేఖర్ ఏలేటి స్టార్ స్టేటస్ అందుకుంటాడేమో చూడాలి. ఇక 'చెక్' సినిమా విషయానికొస్తే.. పదిహేనేళ్ల క్రితం చిన్న ఐడియా రూపంలో పుట్టిన కథను.. ఇన్నేళ్ల తరువాత సినిమాగా రూపొందించామని చంద్రశేఖర్ ఏలేటి చెప్పుకొచ్చాడు..అంతేకాకుండా చెక్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని.. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అండగానే నిలుస్తారని పేర్కొన్నారు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి...!!


రాజరికపు హోదా ఎవరైనా వదులుకుంటారా..?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే

చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>