Moviessravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babud50d9a8f-cd3e-44fd-85e0-34c4ebe99612-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babud50d9a8f-cd3e-44fd-85e0-34c4ebe99612-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.అదే దూకుడుతో ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో "సర్కారీ వారి పాట" చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను దుబాయిలో చిత్రీకరించారు. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలన్నింటిని దుబాయిలోని చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం తెలిపారు. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కాగా ఈ నెల 22న రెండవ షెడ్యూల్ కూడా పూర్తి కానుందనmahesh babu;mahesh;kranthi;kranti;parasuram;ram pothineni;makar sakranti;tollywood;cinema;rajani kanth;sankranthi;heroine;mythri movie makers;mahanati;dubai;dookudu;chitramఅభిమానులకు ఆరోజు సర్ప్రైజ్ ఇవ్వనున్న మహేష్ బాబు..?అభిమానులకు ఆరోజు సర్ప్రైజ్ ఇవ్వనున్న మహేష్ బాబు..?mahesh babu;mahesh;kranthi;kranti;parasuram;ram pothineni;makar sakranti;tollywood;cinema;rajani kanth;sankranthi;heroine;mythri movie makers;mahanati;dubai;dookudu;chitramMon, 22 Feb 2021 03:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.అదే దూకుడుతో ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో "సర్కారీ వారి పాట" చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను దుబాయిలో చిత్రీకరించారు. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలన్నింటిని దుబాయిలోని చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం తెలిపారు. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కాగా ఈ నెల 22న రెండవ షెడ్యూల్ కూడా పూర్తి కానుందని సమాచారం.                                                                                                        

సర్కారీ వారి పాట చిత్రం రెండో షెడ్యూల్ 22వ తేదీ పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక చిన్న వీడియోను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో భాగంగా దుబాయ్ లోని పలు అందమైన ప్రాంతాలను చూపించనునట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు  ఒక సమాచారం కూడా లేని ఈ సినిమా నుంచి ఏకంగా వీడియో విడుదల అవుతుందంటే మహేష్ అభిమానులు మాత్రం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్,14 రియల్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మొదటిసారిగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తిసురేష్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది షూటింగ్ పూర్తిచేసుకుని 2022 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకే తమ్ముళ్ళు చుక్కలు చూపిస్తున్నారా ?

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>