TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/comedy-stars82750fda-afa8-424f-a32a-e1e855aa3b0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/comedy-stars82750fda-afa8-424f-a32a-e1e855aa3b0a-415x250-IndiaHerald.jpgఇప్పుడు టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడానికి ఛానెల్స్ కొత్త కొత్త షోలను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ ఛానెల్స్ చేస్తున్న కొన్ని షోలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ మా.. కామెడీ షో లు అయిన, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము అంటూ జంటల మద్య చిచ్చు పెడుతున్నారు. ఇప్పుడు మాటీవీ ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్.. comedy stars;prema;rashmi gautham;sekhar;sudigali sudheer;love;comedy;star maa;rashami desai;fidaaజంటల మద్య చిచ్చు పెడుతున్న కామెడీ స్టార్స్..!!జంటల మద్య చిచ్చు పెడుతున్న కామెడీ స్టార్స్..!!comedy stars;prema;rashmi gautham;sekhar;sudigali sudheer;love;comedy;star maa;rashami desai;fidaaMon, 22 Feb 2021 02:00:00 GMTకామెడీ షో లు అయిన, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము అంటూ జంటల మద్య చిచ్చు పెడుతున్నారు. ఇప్పుడు మాటీవీ ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్..

.
బుల్లితెరపై ప్రేమ కహనీలు కొత్తేమీ కాదు. అందులో కొన్ని తెర మీద కెమిస్ట్రీ పండించడం కోసమే వేషాలు వేస్తుంటారు. అయితే అందులో రష్మీ సుధీర్ జంటను మొదటగా చెప్పుకోవాలి. తమ మధ్య ఏమీ లేదంటూనే చెప్పుకొస్తారు.. కానీ తెర మీదకు వచ్చేసరికి వారిద్దరి మధ్యకెమిస్ట్రీ పీక్స్‌లోకి వెళ్తుంటుంది. అయితే ఇప్పుడు రష్మీ సుధీర్ జంటకు ప్రత్యామ్నాయంగా ఓ క్రేజీ జంటను పుట్టించాలని బుల్లితెర బాగానే ప్రయత్నిస్తోంది..వినోద కార్యక్రమాల్లో ఇప్పుడు చానెళ్ల మధ్య పోటీ పెరిగింది. కామెడీ స్టార్స్‌లోకి శేఖర్ మాస్టర్‌ను లాగారు.వినోద కార్యక్రమాల్లో ఇప్పుడు చానెళ్ల మధ్య పోటీ పెరిగింది. కామెడీ స్టార్స్‌లోకి శేఖర్ మాస్టర్‌ను లాగారు. అందుకే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో స్టార్ మా సీరియల్స్ నటీనటులను లాగుతున్నారు. తాజాగా రవికృష్ణ నవ్యస్వామి ఇద్దరూ కూడా ఈ షోలో పాల్గొన్నారు.



 అందుకే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో స్టార్ మా సీరియల్స్ నటీనటులను లాగుతున్నారు. తాజాగా రవికృష్ణ నవ్యస్వామి ఇద్దరూ కూడా ఈ షోలో పాల్గొన్నారు... ఉప్పెన సినిమాలో మాదిరిగా లవ్ యూ ఐలు ఇద్దరూ చెప్పుకున్నారు. మొదటగా రవికృష్ణ లవ్ యూ ఐ చెప్పేశాడు. అలా ఎందుకు అని నవ్య స్వామి అడగ్గా.. మన ఇద్దరి మధ్య ప్రేమ ఎందుకు అని పక్కన పెట్టేశా అని చెప్పడంతోనే నవ్యస్వామి ఫిదా అయింది. ఇలా షో లలో  అది .. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నారు అంటూ జనం చివాట్లు పెడుతున్నారు..


అదిరిపోయే లుక్ తో టాటా సఫారి కారు లాంఛ్.. ధర ఎంతంటే?

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>