PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/vijaya-santhif02301de-8239-4ff2-8f54-5ccba9dae181-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/vijaya-santhif02301de-8239-4ff2-8f54-5ccba9dae181-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడు బీజేపీ బలపడాలంటే కొంతమంది కీలక నేతలు ప్రజల్లోకి బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీకి అలాంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదు. విజయశాంతి పార్టీ మారిన తర్వాత ఇప్పటివరకు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లిన పరిస్థితి లేదు అని చెప్పాలి. విజయశాంతి విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు అందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఆమెకు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే ఆమె మాత్రం ప్రజల్లోకి వెళ్లే సాహసం చేయకపోవడంతో అసహనం పెరిగిపోతోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా కొంతమంది కీలక నేతలతో vijayshanthi;vijayashanti;bharatiya janata party;congress;mp;parliment;mla;medak;partyవిజయశాంతికి షాక్ ఇచ్చిన బిజెపి...?విజయశాంతికి షాక్ ఇచ్చిన బిజెపి...?vijayshanthi;vijayashanti;bharatiya janata party;congress;mp;parliment;mla;medak;partyMon, 22 Feb 2021 12:00:00 GMTబీజేపీ బలపడాలంటే కొంతమంది కీలక నేతలు ప్రజల్లోకి బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీకి అలాంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదు. విజయశాంతి పార్టీ మారిన తర్వాత ఇప్పటివరకు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లిన పరిస్థితి లేదు అని చెప్పాలి. విజయశాంతి విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు అందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఆమెకు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే ఆమె మాత్రం ప్రజల్లోకి వెళ్లే సాహసం చేయకపోవడంతో అసహనం పెరిగిపోతోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ప్రధానంగా కొంతమంది కీలక నేతలతో ఆమెకు విభేదాలు లేవు అనే వార్తలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమెకు వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి అనే చెప్పాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే విజయశాంతి విషయంలో ఇప్పుడు బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిందని సమాచారం. ఆమెకు ప్రజలలో ఇమేజ్ ఉంది అనే విషయాన్ని గ్రహించిన బిజెపి అధిష్టానం ఆమెను ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది అనే భావనలో ఉంది.

 ఆమెకు ఎంపీ సీటు కావాలా ఎమ్మెల్యే సీటు కావాలా అనే దానిపై ఇప్పటికే ఒక సమాచారాన్ని సేకరించి పెట్టుకున్న బిజెపి... మెదక్ పార్లమెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని గ్రహించింది అంటున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ఈ నియోజకవర్గానికి సంబంధించి స్పష్టమైన హామీ కావాలని ఆమె కోరడంతో బీజేపీ అధిష్టానం ఆమెను ఆ నియోజక వర్గానికి పరిమితం చేయడానికి సిద్ధమైందని సమాచారం. త్వరలోనే ఆమెను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సహకరించని నేతల విషయంలో కూడా కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


గాలి సంపత్ కధ చెప్పేసిన అనిల్ రావిపూడి !

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>