SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/kodi-ramakrishna01910a27-f7cb-48ca-987c-407fb150a1d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/kodi-ramakrishna01910a27-f7cb-48ca-987c-407fb150a1d6-415x250-IndiaHerald.jpgశతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామ‌కృష్ణ‌... ( జులై 23 - ఫిబ్రవరి 22, 2019 ) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన అక్కడే లలితా కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. అనంతరం చలన చిత్ర పరిశ్రమకు వచ్చి సినీ దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా జీవితం ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరాగా ఆయన దాసరితోపాటు ఇక్కడికి వచ్చారు. తన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను పూర్తిగా హైదరాబాద్‌లోనే తీయడం.. అదీ ఫిలింనగర్‌లోని ఓ ఇంట్లో చిత్రkodi ramakrishna;jeevitha rajaseskhar;kodi ramakrishna;nageshwara rao akkineni;raghu;rajasri old;ramakrishna;hyderabad;2019;district;industries;cinema;telugu;tamil;history;kannada;hindi;film industry;graphics;february;husband;venkaiah naidu;lie;arundhatiహెరాల్డ్ స్మ‌రామీ : శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామ‌కృష్ణ‌...హెరాల్డ్ స్మ‌రామీ : శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామ‌కృష్ణ‌...kodi ramakrishna;jeevitha rajaseskhar;kodi ramakrishna;nageshwara rao akkineni;raghu;rajasri old;ramakrishna;hyderabad;2019;district;industries;cinema;telugu;tamil;history;kannada;hindi;film industry;graphics;february;husband;venkaiah naidu;lie;arundhatiMon, 22 Feb 2021 06:30:00 GMTఫిబ్రవరి 22, 2019 ) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన అక్కడే లలితా కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. అనంతరం చలన చిత్ర పరిశ్రమకు వచ్చి సినీ దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా జీవితం ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరాగా ఆయన దాసరితోపాటు ఇక్కడికి వచ్చారు. తన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను పూర్తిగా హైదరాబాద్‌లోనే తీయడం.. అదీ ఫిలింనగర్‌లోని ఓ ఇంట్లో చిత్రీకరించడం విశేషం. కోడి రామకృష్ణ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు తీసిన ప్రేక్షకుల్ని మెప్పించారు. ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇంకో పక్క కుటుంబ కథా చిత్రాలు కూడా తెరకెక్కించేవారు.


దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన అతి కొంతమంది దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమా లు తీసి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు, భక్తి, హార్రర్, గ్రాఫిక్స్ ఇలా ప్రతీ జానర్‌లో సినిమాలు తీయడం విశేషం. ఇలా మొత్తం మీద మొత్తం మీద 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి, ఎందరో నటీ నటులకు సినీ జీవితాన్ని అందించి, తెలుగు చలన చిత్ర చరిత్ర పుస్తకంలో తనకంటూ ఒక పేజీని కేటాయించుకుని వెళ్లిపోయారు కోడి రామకృష్ణ.


దాసరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే ఆయా సినిమాల్లో చిన్నాపెద్దా పాత్రల్లో నటిస్తూండేవారు. స్వర్గం నరకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకునిగా ప్రారంభించి ఎవరికి వారే యమునా తీరే వంటి చిత్రాల్లోనూ నటించారు. రాజశ్రీ దర్శకత్వంలో, రాఘవ నిర్మాతగా తీస్తున్న చదువు సంస్కారం సినిమాలో ఓ విద్యార్థి నాయకుని పాత్ర ఉంటే అందుకు రామకృష్ణను విద్యార్థి నాయకునిగా పాలకొల్లులో చూసిన రాఘవ ఆయనతోనే నటింపజేశారు. పది నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వరించాయి. ఆయన 2012లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు. శ్వాసకోశవ్యాధితో బాధపడుతూ  హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.




రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>