MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena9385a227-1b4e-433a-8138-9bf14698caec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena9385a227-1b4e-433a-8138-9bf14698caec-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమా ప్రభంజనం ఇంకా తగ్గలేదు.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే సరికి సినిమా కు ఫామిలీ ఆడియెన్స్ కూడా రావడం మొదలుపెట్టారు.. సినిమాలు కూడా ఏవీ లేకపోయే సరికి ఉప్పెన సినిమాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలివారం సక్సెస్ ఫుల్ గా హౌస్ ఫుల్ గా నిండిన థియేటర్లు రెండో వారం కూడా అదే రేంజ్ మెయింటన్ చేసింది. ఈ వారం కొన్ని వేరే సినిమాలు రిలీజ్ అయినా వాటి ప్రభావం ఏమాత్రం ఉప్పెన పై పడలేదు.. ఇప్పటికీ ఈసినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తూనే ఉంది.. uppena;hrithik roshan;roshan;tollywood;cinema;huzur nagar;marriage;success;film nagar;house;vaishnav tej;indian;nijam;chitramటాలీవుడ్ వైరల్ న్యూస్..నిజంగానే ప్రేమలో పడ్డ వైష్ణవ్, కృతి..?టాలీవుడ్ వైరల్ న్యూస్..నిజంగానే ప్రేమలో పడ్డ వైష్ణవ్, కృతి..?uppena;hrithik roshan;roshan;tollywood;cinema;huzur nagar;marriage;success;film nagar;house;vaishnav tej;indian;nijam;chitramMon, 22 Feb 2021 19:17:27 GMTసినిమా ప్రభంజనం ఇంకా తగ్గలేదు.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే సరికి సినిమా కు ఫామిలీ ఆడియెన్స్ కూడా రావడం మొదలుపెట్టారు.. సినిమాలు కూడా ఏవీ లేకపోయే సరికి ఉప్పెన సినిమాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలివారం సక్సెస్ ఫుల్ గా హౌస్ ఫుల్ గా నిండిన థియేటర్లు రెండో వారం కూడా అదే రేంజ్ మెయింటన్ చేసింది. ఈ వారం కొన్ని వేరే సినిమాలు రిలీజ్ అయినా వాటి ప్రభావం ఏమాత్రం ఉప్పెన పై పడలేదు.. ఇప్పటికీ ఈసినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తూనే ఉంది..

ఇకపోతే ఈ చిత్రంతో నే ది బెస్ట్ డెబ్యూ చేశారు వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి. బహుశా ఇలాంటి గ్రాండ్ ఎంట్రీ బహుశా ఎవరికీ కలుగలేదేమో.. నటనతోనూ వీరిద్దరూ మంచి మార్కులు కొట్టేశారు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా చాలా బాగుండడంతో వీరిని చూసి అభిమానులు ఎంతో ముచ్చటపడుతున్నారు. నిజానికి సినిమా సంగతి పక్కన పెడితే వీరి కెమిస్ట్రీ చూడడానికే థియేటర్లకు వెళ్తున్నారు ప్రేక్షకులు.. ఉప్పెన ఇప్పటికే 80 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసాడు వైష్ణవ్. అప్పుడెప్పుడో కహో నా ప్యార్ హై సినిమాతో అప్పట్లోనే 70 కోట్లకు పైగా వసూలు చేసాడు హృతిక్ రోషన్. ఓ కొత్త హీరోకు ఇదే ఇప్పటి వరకు రికార్డు. దాన్ని ఇప్పుడు తిరగరాసాడు వైష్ణవ్ తేజ్.

ఈ నేపథ్యంలో వీరిద్దరి పై ఓ వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది..ఈ సినిమాలో నటించిన తర్వాత నిజంగానే కృతితో వైష్ణవ్ ప్రేమలో పడిపోయాడేమో అనే అనుమానాలు వస్తున్నాయి. వీళ్లు నిజంగానే పెళ్లి కానీ చేసుకుంటారా ఏంటి అనే స్థాయిలో ఈ ఇద్దరి మధ్య ప్రేమను పండించాడు దర్శకుడు బుచ్చిబాబు. బయట కూడా వాళ్లు ఇద్దరూ అలాగే కనిపిస్తున్నారు కూడా. బేబమ్మా అంటూ కృతిని వైష్ణవ్ ప్రేమగా పిలుస్తున్నాడు.. మరోవైపు ఆశి అంటూ వైష్ణవ్ తేజ్‌ను చాలా ప్రేమగా పిలుస్తుంది కృతి. ఆ పిలుపుతో మెలికలు తిరిగిపోతున్నాడు మెగా మేనల్లుడు. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది.. ఆమె అంటే నిజంగా చాలా యిష్టం అంటూ చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్.


మహారాష్ట్ర సరిహద్దులు మూసేస్తారా...? తెలంగాణా మంత్రి ఏమన్నారు...?

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>