TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/red-mi-phones8eda2f3d-810f-4677-a1c8-a5df66b91d3d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/red-mi-phones8eda2f3d-810f-4677-a1c8-a5df66b91d3d-415x250-IndiaHerald.jpgప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తున్నారు.. ఈ కంపెనీ నుంచి వచ్చిన అన్నీ ఫోన్లు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.. కేవలం ఒక్క ఫోన్లు మాత్రమే కాకుండా అన్నీ రకాల ఎలెక్ట్రానిక్ వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేసింది. వాటికి కూడా మంచి డిమాండ్ ఉంది.. ఈ మేరకు రెడ్ మి మరొక కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అదేంటో పూర్తి వివరాలు వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఆ ఫోన్ ప్రత్యేకతలు, ధర మొదలగు విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. red mi phones;redmi;smart phone;vegetable market;manadesam;redరెడ్ మి నుంచి మరో కొత్త ఫోన్ లాంఛ్.. ధర కేవలం..!రెడ్ మి నుంచి మరో కొత్త ఫోన్ లాంఛ్.. ధర కేవలం..!red mi phones;redmi;smart phone;vegetable market;manadesam;redMon, 22 Feb 2021 03:00:00 GMTరెడ్ మీ మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తున్నారు.. ఈ కంపెనీ నుంచి వచ్చిన అన్నీ ఫోన్లు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.. కేవలం ఒక్క ఫోన్లు మాత్రమే కాకుండా అన్నీ రకాల ఎలెక్ట్రానిక్ వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేసింది. వాటికి కూడా మంచి డిమాండ్ ఉంది.. ఈ మేరకు  రెడ్ మి మరొక కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అదేంటో పూర్తి వివరాలు వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఆ ఫోన్ ప్రత్యేకతలు, ధర మొదలగు విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఇందులో  వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇంకా కూడా పొందుపరచలేదు.. ఇకపోతే ఈ ఫోన్ బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫీరీ రెడ్, మైటీ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది..మనదేశంలో రెడ్ మీ 9 పవర్ అనే స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అప్పుడు అందులో కేవలం 4 జీబీ ర్యామ్ వేరియంట్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు త్వరలో 6 జీబీ ర్యామ్ వేరియంట్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఈ వేరియంట్ రానుంది.ఫుల్ హెచ్‌డీ+ డాట్ డ్రాప్ డిస్ ప్లేను అందించారు.


డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై రెడ్ మీ 9 పవర్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి.బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇక ఈ ఫోన్ బరువు 198 గ్రాములు ఉంటుందని అంటున్నారు. 


అదిరిపోయే లుక్ తో టాటా సఫారి కారు లాంఛ్.. ధర ఎంతంటే?

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>