MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-tejaa01d7f0c-dec9-4347-b134-c95018a47aad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-tejaa01d7f0c-dec9-4347-b134-c95018a47aad-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే ట్రెండ్ సృష్టించిన దర్శకుడు తేజ.. ఎవరు ఔనన్నా కాదన్నా ముక్కుసూటిగా, నిజాలు దైర్యంగా మాట్లాడే డైరెక్టర్ ఆయన, థియేటర్ లో ప్రతీ సీన్ కు ప్రేక్షకుల చేత కొట్టించడం ఆయన స్పెషాలిటీ....ఆయన ఇంకేవరో కాదు ప్రతి సినిమాలోనూ కొత్త నటీనటులను పరిచయం చేస్తూ, వాళ్ళకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు తేజ..ఈ రోజు ఈయన బర్త్ డే సందర్భంగా న్యూస్ 18 స్పెషల్...1966 ఫిబ్రవరి 22 తారీకున మద్రాస్ లో జన్మించాడు తేజ ఉరఫ్ జాస్తి ధర్మ తేజ... చిన్నతనంలోనే తల్లి దండ్రులను కోల్పోయిన తేజాdirector teja;aamir khan;ram gopal varma;sada;shiva;bellamkonda sai sreenivas;dharma;kajal aggarwal;kiran;navdeep;ram pothineni;seetha;srinivas;suman;suman shetty;teja;uday kiran;ameer khan;tollywood;cinema;cinema theater;hindi;director;february;chennai;lord siva;jaggery;hero;success;posters;nithin reddy;darsakudu;chitramడైరెక్టర్ తేజ గురించి ఎవ్వరికీ తెలియని సంచలన నిజాలు..??డైరెక్టర్ తేజ గురించి ఎవ్వరికీ తెలియని సంచలన నిజాలు..??director teja;aamir khan;ram gopal varma;sada;shiva;bellamkonda sai sreenivas;dharma;kajal aggarwal;kiran;navdeep;ram pothineni;seetha;srinivas;suman;suman shetty;teja;uday kiran;ameer khan;tollywood;cinema;cinema theater;hindi;director;february;chennai;lord siva;jaggery;hero;success;posters;nithin reddy;darsakudu;chitramMon, 22 Feb 2021 18:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే ట్రెండ్ సృష్టించిన దర్శకుడు తేజ.. ఎవరు ఔనన్నా కాదన్నా ముక్కుసూటిగా, నిజాలు దైర్యంగా మాట్లాడే డైరెక్టర్ ఆయన, థియేటర్ లో ప్రతీ సీన్ కు ప్రేక్షకుల చేత కొట్టించడం ఆయన స్పెషాలిటీ....ఆయన ఇంకేవరో కాదు ప్రతి సినిమాలోనూ కొత్త నటీనటులను పరిచయం చేస్తూ, వాళ్ళకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు తేజ..ఈ రోజు ఈయన బర్త్ డే సందర్భంగా న్యూస్ 18 స్పెషల్...1966 ఫిబ్రవరి 22 తారీకున మద్రాస్ లో జన్మించాడు తేజ ఉరఫ్ జాస్తి ధర్మ తేజ... చిన్నతనంలోనే తల్లి దండ్రులను కోల్పోయిన తేజా...ఎన్నో కష్టాలను అనుభవించాడు. కష్టాలనే మెట్లుగా చేసుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు..

మొదట లైటింగ్  అండ్  సౌండ్ డిపార్టమెంట్ లో పనిచేశాడు.ఆ తర్వాత కెమెరా డిపార్డ్ మెంట్ లో కొద్దికాలం పనిచేశాడు. హిందీ, తెలుగు ఇండస్టీలో కెమెరా మెన్ గా పలుచిత్రాలకు పని చేసాడు.రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి శివ సినిమాకు పోస్టర్ లోగోను తయారు చేసి రామ్ గోపాల్ వర్మ అభిమానాన్ని సంపాదించాడు. ఆ తర్వాత వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రాత్' సినిమాతో సినిమాటోగ్రాఫర్ మారాడు. అమీర్ ఖాన్  బాజి సినిమాతో పాటు పలు చిత్రాలకు కెమరామెన్ గా పని చేసాడు.కెమెరా మెన్ గా సక్సెస్ కొట్టిన తేజ దర్శకుడి గా తీసిన మొదటి సినిమా 'చిత్రం'. రామోజీ రావు ప్రొడ్యుసర్ గా వచ్చిన ఈ సినిమా కొత్త నటీనటులతో, తక్కువ బడ్జెట్ లో తయారై సూపర్ హిట్ కొట్టింది..

. తేజకు ప్రతిభావంతుడైన దర్శకుడుగా గుర్తింపును తెచ్చింది..ఇక అక్కడితో దర్శకుడిగా తేజ వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..తేజ పరిచయం చేసిన నటీ నటులు ,టెక్నీషియన్స్ తరువాతి కాలంలో ఇండస్ట్రీలో టాప్ పోజిషన్ కి చేరుకున్నారు, వీరిలో ఉదయ్ కిరణ్ , నితిన్, రీమాసేన్, సదా, కాజల్ అగర్వాల్, నవదీప్, సుమన్ శెట్టి, చిత్రం శ్రీను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ లు కూడా ఉన్నారు. అలాగే చాలా మంది కమెడియన్లు,ఇతర నటీనటులు తమ కంటూ గుర్తింపును సోంతం చేసుకున్నారు.తేజ.. చివరగా బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా 'సీత' సినిమాతో పలకరించాడు. ఈ మూవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది...!!


ఒకటేంటి ఆయనతో ఎన్నిసార్లు అయినా రెడీ : శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ ..??

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే

చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>