Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/jalubu7bdd047b-5865-4026-8bf3-4295351dbaf4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/jalubu7bdd047b-5865-4026-8bf3-4295351dbaf4-415x250-IndiaHerald.jpg జలుబు వచ్చిందంటే అనేక సమస్యలు వస్తాయి. దగ్గు, జ్వరం, వంటివి కూడా వస్తాయి. ఇంకా నీరసంగా ఉండటం, ఆకలి తక్కువగా ఉండటం, ఏమి తినాలనిపించదు. జలుబు తగ్గడానికి అనేక రకాల మందులు వాడుతూ ఉంటాం. అయితే ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. jalubu;thulasi;mandula;tulasi;ginger;turmeric;garlic;aqua;pepper powderఈ చిట్కాలు పాటిస్తే, ఎంత మొండి జలుబు అయినా మటాషె...!ఈ చిట్కాలు పాటిస్తే, ఎంత మొండి జలుబు అయినా మటాషె...!jalubu;thulasi;mandula;tulasi;ginger;turmeric;garlic;aqua;pepper powderMon, 22 Feb 2021 03:00:00 GMT
 జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు అల్లంతో టీ తయారు చేసుకునే రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తీసుకోవడం వల్ల జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.

 పసుపుకొమ్ములు తెచ్చి వాటిని కాల్చి వాటి నుండి వచ్చే పొగను పీల్చుకోవడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు.

 జలుబుతో బాధపడుతున్నప్పుడు అర చెంచా మిరియాల పొడి, ఒక చెంచా బెల్లం పొడి ఒక కప్పు నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. గోరు వెచ్చగా అయిన తర్వాత కొద్దికొద్దిగా తాగుతుంటే జలుబు నుండి విముక్తి పొందవచ్చు.

 పసుపు కొమ్ముల నుండి పసుపు తయారు చేసుకొని ఒక కప్పు పాలలో అర స్పూన్ పసుపు పొడి వేసి రోజు రెండు మూడు సార్లు తాగడం వల్ల జలుబు తగ్గుతుంది.

 జలుబు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వేడివేడిగా వెజిటబుల్ సూప్ తయారు చేసుకొని అందులోకి పెప్పర్, సాల్టు వేసుకొని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల జలుబు సమస్య తగ్గుతుంది.

 ఒక కప్పు నీళ్ళు తీసుకొని అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఉడకనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీరు త్రాగడం వల్ల జలుబు తగ్గుతుంది.

 తులసి ఆకులతో డికాషన్  తయారు చేసుకొని రోజుకు రెండు మూడు సార్లు తాగడం వల్ల జలుబు నుండి ఉపశమనం.


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకే తమ్ముళ్ళు చుక్కలు చూపిస్తున్నారా ?

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>