PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార పార్టీ నేతలు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. దీనిపై టీడీపీ, జనసేన పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల్లో కీలకమైన నాలుగు దశల పంచాయితీ ఎన్నికలలో అధికార పార్టీ ప్రభావం చూపించింది. ఇక జనసేన పార్టీ నేతలు కూడా మంచి విజయం సాధించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా మంచి ప్రభావం చూపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ మంచి ప్రభావం చూపిస్తుంది. ఇక జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు.nadendla monhar,janasena,ap;pawan;kalyan;bharatiya janata party;godavari river;nadendla manohar;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;district;east;east godavari;tdp;local language;central government;janasena party;party;mantra;prasthanamస్టీల్ ప్లాంట్ పై క్లారిటీ ఇచ్చేసిన నాదెండ్ల...!స్టీల్ ప్లాంట్ పై క్లారిటీ ఇచ్చేసిన నాదెండ్ల...!nadendla monhar,janasena,ap;pawan;kalyan;bharatiya janata party;godavari river;nadendla manohar;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;district;east;east godavari;tdp;local language;central government;janasena party;party;mantra;prasthanamMon, 22 Feb 2021 14:23:02 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార పార్టీ నేతలు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. దీనిపై టీడీపీ, జనసేన పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల్లో కీలకమైన నాలుగు దశల పంచాయితీ ఎన్నికలలో అధికార పార్టీ ప్రభావం చూపించింది. ఇక జనసేన పార్టీ నేతలు కూడా మంచి విజయం సాధించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా మంచి ప్రభావం చూపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ మంచి ప్రభావం చూపిస్తుంది. ఇక జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

పంచాయతీల ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా వాసులు జన సేనకు గొప్ప తీర్పును ఇచ్చారు అని ఆయన అన్నారు. నిజాయితీగా ప్రజల కోసం ప్రజల సమస్యల పైన పోరాడే జన సైనికులు విజయం సాధించారు అని ఆయన అన్నారు. రాజకీయ ప్రస్థానంలో రాబోయే రోజుల్లో జనసేన నిలబడడం కోసం.. మరింత ముందుకు వెళ్తుంది అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీల ఎన్నికల్లో అనేక కుట్రలు పన్నింది అని మండిపడ్డారు. ప్రలోభాలకు పాల్పడింది అని ఆయన ఆరోపణలు చేసారు.

మున్సిపాల్టీల ఎన్నికల్లో బీజేపీ తో   కలిసి పోటీచేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ డ్రామాలాడుతుంది అని అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు అని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు స్టీల్ ప్లాంట్ పై ఉద్యమం చేస్తున్నారు అని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు అని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అన్నారు.


పంచాయ‌తీ ఎఫెక్ట్‌.. జ‌న‌సేన‌కు ఆ విష‌యంలో క్లారిటీ.. ఏంటంటే...!

ఎడిటోరియల్: తెగించిన తెలంగాణ పాలకులు-ఇంత జరిగినా శాంతి భద్రలపై స్పందన కరువు-పాలన ఉన్నంతవరకు దోపిడీకి యథేచ్చేనా?

నటి లయ నేషనల్ చెస్ ఛాంపియన్ అని మీకు తెలుసా..!

పురపోరు: మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్

అదిరిపోయే సబ్జెక్ట్ తో విజయశాంతి సినిమా...?

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>