PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chittoreb574432c-90cb-4927-83b0-e359f71767d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chittoreb574432c-90cb-4927-83b0-e359f71767d5-415x250-IndiaHerald.jpgఅమరావతిలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేదనే విషయం స్పష్టంగా చెప్పాలి. అమరావతి నిర్మాణం విషయంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ప్రచారాలు చేస్తూ వచ్చింది. అమరావతి లో భూములు తీసుకున్నప్పటి నుంచి కూడా అమరావతి అభివృద్ధి గురించి ఎన్నో కథనాలను గ్రాఫిక్స్ రూపంలో ప్రజలకు చూపిస్తు వచ్చింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అమరావతి విషయంలో ఇప్పుడు ప్రజల్లో నమ్మకం ఉందా లేదా అనేది ఒకసారి చూస్తే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో ఎక్కువగా అధికారి వైసీపీ విజయం సtdp;telugu desam party;amaravati;telugu;graphics;mangalagiri;tdp;local language;ycp;tadikonda;thadikonda;partyపాపం టీడీపీ... షాక్ ఇచ్చిన అమరావతిపాపం టీడీపీ... షాక్ ఇచ్చిన అమరావతిtdp;telugu desam party;amaravati;telugu;graphics;mangalagiri;tdp;local language;ycp;tadikonda;thadikonda;partyMon, 22 Feb 2021 20:33:23 GMTతెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేదనే విషయం స్పష్టంగా చెప్పాలి. అమరావతి నిర్మాణం విషయంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ప్రచారాలు చేస్తూ వచ్చింది. అమరావతి లో భూములు తీసుకున్నప్పటి నుంచి కూడా అమరావతి అభివృద్ధి గురించి ఎన్నో కథనాలను గ్రాఫిక్స్ రూపంలో ప్రజలకు చూపిస్తు వచ్చింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అమరావతి విషయంలో ఇప్పుడు ప్రజల్లో నమ్మకం ఉందా లేదా అనేది ఒకసారి చూస్తే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో ఎక్కువగా అధికారి వైసీపీ విజయం సాధించింది.

 అమరావతి కోసం భూములు ఇచ్చిన చాలా మంది రైతులు అధికార వైసీపీ కి మద్దతు పలికారు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. అధికార వైసీపీ నేతలు ఈ మధ్యకాలంలో అమరావతిలో తిరగడం కూడా మానేశారు. అయినా సరే అమరావతి ప్రాంతంలో ఎక్కువ పంచాయతీలను వైసీపీ గెలవడం తో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలలో ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలోఅన్ని చేశాం ఇన్ని చేశామని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అమరావతిలో ప్రజలు షాక్ ఇవ్వడంతో ఆందోళన మొదలైందని చెప్పాలి.

ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్న విషయం స్పష్టంగా చెప్పాలి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే అమరావతి ప్రాంతంలో ఉన్న చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు అధికార వైసీపీలో కి వెళ్లిపోయారు అనేది కూడా వినబడుతోంది. అందుకే ఎన్నికలు జరిగిన ఈ ఒక్క మండలం లో కూడా తెలుగుదేశం పార్టీ అమరావతి ప్రాంతంలో ప్రభావం చూపించలేదని ప్రత్తిపాడు మంగళగిరి అలాగే తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించడానికి చాలా కారణాలు ఉన్నాయి అని తెలుగుదేశం పార్టీ నేతలే స్వయంగా అంటున్నారు. మరి ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది చూడాలి.


పెళ్లి మండపాల్లో మార్షల్స్ కాపలా.. 500 దాటారో జాగ్రత్త..!

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>