MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth130a3cd5-271d-4fb6-83b6-5bcb6997d5f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth130a3cd5-271d-4fb6-83b6-5bcb6997d5f1-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరో సుమంత్ హీరోగా చాన్నాళ్ళ తరువాత నటించిన తాజా సినిమా "కపటదారి" ‘క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్’ బ్యానర్ పై జి.ధనంజయన్, లలిత ధనంజయన్ ల నిర్మాణంలో ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. సుమంత్,నందిత శ్వేతా జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగానే ఉండడంతో ఈ సినిమా పై అందరి ఫోకస్ పడింది. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కవలుదారి’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే టాక్ బాగున్నప్పటికీ ఈ చిత్రం కనీసం Sumanth;business;nanditha;pradeep;suma;suma kanakala;sumanth;swetha;india;cinema;k e krishnamurthy;kannada;remake;february;heroటాక్ బాగున్నా కాని కలెక్షన్స్ రాబట్టలేకపోతున్న కపటదారి...!!!టాక్ బాగున్నా కాని కలెక్షన్స్ రాబట్టలేకపోతున్న కపటదారి...!!!Sumanth;business;nanditha;pradeep;suma;suma kanakala;sumanth;swetha;india;cinema;k e krishnamurthy;kannada;remake;february;heroMon, 22 Feb 2021 19:30:00 GMTసీనియర్ హీరో సుమంత్ హీరోగా చాన్నాళ్ళ తరువాత నటించిన తాజా సినిమా "కపటదారి" ‘క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్’ బ్యానర్ పై జి.ధనంజయన్, లలిత ధనంజయన్ ల నిర్మాణంలో ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. సుమంత్,నందిత శ్వేతా జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగానే ఉండడంతో ఈ సినిమా పై అందరి ఫోకస్ పడింది. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కవలుదారి’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే టాక్ బాగున్నప్పటికీ ఈ చిత్రం కనీసం ఓపెనింగ్స్ ను కూడా నమోదు చెయ్యలేకపోయింది."మళ్ళీ రావా" లాంటి సెన్సిబుల్ సినిమా తరువాత సుమంత్ నటించిన సినిమా ఇది..




ఇక కపటదారి వసూళ్ల విషయానికి వస్తే ‘కపటదారి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.1.9కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకూ ఈ చిత్రాన్ని నిర్మాతలు ఒన్ రిలీజ్ చేసుకోబోతున్నారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే.. రూ.2.2కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 0.36 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 1.86 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇంత ఘోరమైన ఓపెనింగ్స్ తో వీకెండ్స్ లో ఈ చిత్రం నిలబడుతుందని ఏమాత్రం నమ్మకం లేదు.



సుమంత్ ఈ సారి కూడా నిరాశపరిచాడు. కనీసం డబ్బింగ్ సినిమాలకు వచ్చిన కలెక్షన్లలో సగం కూడా ఈ చిత్రానికి నమోదు కాలేదు అంటే సుమంత్ బ్యాడ్ ఫామ్ కి.. ఇది నిదర్శనం అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...



పెళ్లి మండపాల్లో మార్షల్స్ కాపలా.. 500 దాటారో జాగ్రత్త..!

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>