MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-sarathkumar327bff3f-b0ff-4d3c-b487-db205705b82c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-sarathkumar327bff3f-b0ff-4d3c-b487-db205705b82c-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..3 ఏళ్ళుగా మాస్ మహారాజా రవితేజ హిట్ లేకుండా ఎన్ని అవస్థలు పడ్డాడో తెలిసిందే. ఇక హీరోగా రవి తేజ పని అయిపోయిందని జనాలు ఫిక్స్ అయిపోయారు...అలాగే.. కామెడీ సినిమాలతో తో ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలు అలరించిన అల్లరి నరేష్..9 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్టు కొట్టడానికి కిందా మీదా పడుతూ వచ్చాడు.దాదాపు ఈ ఇద్దరి హీరోల పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఎట్టకేలకు 2021 లో వాళ్ళు సాలిడ్ కొట్టి కంబ్యాక్ ఇచ్చారు. రవితేజ 'క్రాక్' తో అలాగే అల్లరి నరేష్ 'నాంది' తో హిట్లు Varalakshmi sarathkumar;beauty;ravi;naresh;kumaar;allari naresh;ravi anchor;ravi teja;sarath kumar;sharath;teja;varalaxmi sarathkumar;india;cinema;telugu;tamil;comedy;letter;heroine;success;sharrath marar1;mass;allari;krackతెలుగు ప్లాప్ హీరోలకి హిట్లిచ్చే దేవతగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్...తెలుగు ప్లాప్ హీరోలకి హిట్లిచ్చే దేవతగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్...Varalakshmi sarathkumar;beauty;ravi;naresh;kumaar;allari naresh;ravi anchor;ravi teja;sarath kumar;sharath;teja;varalaxmi sarathkumar;india;cinema;telugu;tamil;comedy;letter;heroine;success;sharrath marar1;mass;allari;krackMon, 22 Feb 2021 20:00:00 GMT

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..3 ఏళ్ళుగా మాస్ మహారాజా రవితేజ హిట్ లేకుండా ఎన్ని అవస్థలు పడ్డాడో తెలిసిందే. ఇక హీరోగా రవి తేజ పని అయిపోయిందని జనాలు ఫిక్స్ అయిపోయారు...అలాగే.. కామెడీ సినిమాలతో తో ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలు అలరించిన అల్లరి నరేష్..9 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్టు కొట్టడానికి కిందా మీదా పడుతూ వచ్చాడు.దాదాపు ఈ ఇద్దరి హీరోల పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఎట్టకేలకు 2021 లో వాళ్ళు సాలిడ్ కొట్టి కంబ్యాక్ ఇచ్చారు. రవితేజ 'క్రాక్' తో అలాగే అల్లరి నరేష్ 'నాంది' తో హిట్లు అందుకున్నారు.అయితే ఈ రెండు సినిమాల్లోనూ నటి వరలక్ష్మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దాంతో 'ప్లాప్ హీరోలకు హిట్లిచ్చే దేవతగా ఇంకా గోల్డెన్ లెగ్ గా మారిపోయింది వరలక్ష్మీ' అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


ఈ హాట్ బ్యూటీ కెరీర్ ప్రారంభం నుండీ తమిళంలో హీరోయిన్ గా కంటే ఎక్కువగా విలన్ రోల్స్ అలాగే నెగిటివ్ రోల్స్ ను పోషిస్తూ వస్తోంది. కానీ అక్కడ ఈమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.కానీ తెలుగులో మాత్రం ఈమెకు మంచి గుర్తింపు దక్కుతుంది. 'పందెం కోడి2' 'సర్కార్' వంటివి డబ్బింగ్ సినిమాలే అయినప్పటికీ.. అవి అక్కడ కంటే తెలుగులోనే హిట్ అయ్యాయి. ఆ రెండు చిత్రాల్లోనూ వరలక్ష్మీ పాత్ర హైలెట్ గా నిలుస్తుంటుంది.' 9 ఏళ్లుగా కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ… అక్కడ రాని గుర్తింపు తెలుగులో దక్కింది.


ఇక్కడి ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు. తమిళంలో కంటే తెలుగులోనే మంచి కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలు నాకు దక్కుతున్నాయి' అంటూ ఇటీవల 'నాంది' సక్సెస్ మీట్లో వరలక్ష్మీ చెప్పుకొచ్చింది. తెలుగులో ఈమెకు మరిన్ని ఆఫర్లు కూడా దక్కుతున్నట్టు సమాచారం అందుతుంది.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....





పెళ్లి మండపాల్లో మార్షల్స్ కాపలా.. 500 దాటారో జాగ్రత్త..!

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>