MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ranbeer-kapoor-sandeep-reddy-vanga052a6f50-a37a-4ef7-b729-cfbf8548eec7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ranbeer-kapoor-sandeep-reddy-vanga052a6f50-a37a-4ef7-b729-cfbf8548eec7-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అతని సినిమాలు చూస్తేనే అర్థమైపోతుంది.అతడి సినిమాలు చూస్తే ఎంత ఒత్తిడిలో వున్న రిలాక్స్ అవుతారు ప్రేక్షకులు. అందుకే రణ్ బీర్ కపూర్ ని అందరూ స్ట్రెస్ బస్టర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. భగ్నప్రేమికుడిగా ఆయన నటనకు ఫిదా కాని అమ్మాయి ఉండదు.అందుకే ప్రతి అమ్మాయి రణ్ బీర్ లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటుంది..యూత్‌ ఐకాన్‌గా రణ్ బీర్ కపూర్‌ చేసిన పర్‌ఫార్మెన్స్‌ గురించి ఎంతRanbeer kapoor sandeep reddy vanga;sandeep;tara;india;bollywood;cinema;hero;girl;reddy;bobby;fidaaరణ్ బీర్ కపూర్ తో కొత్త ప్రయోగం చేస్తున్న సందీప్ రెడ్డి వంగా....!!!రణ్ బీర్ కపూర్ తో కొత్త ప్రయోగం చేస్తున్న సందీప్ రెడ్డి వంగా....!!!Ranbeer kapoor sandeep reddy vanga;sandeep;tara;india;bollywood;cinema;hero;girl;reddy;bobby;fidaaMon, 22 Feb 2021 21:30:00 GMT

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అతని సినిమాలు చూస్తేనే అర్థమైపోతుంది.అతడి సినిమాలు చూస్తే ఎంత ఒత్తిడిలో వున్న రిలాక్స్ అవుతారు ప్రేక్షకులు. అందుకే రణ్ బీర్ కపూర్ ని అందరూ స్ట్రెస్ బస్టర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. భగ్నప్రేమికుడిగా ఆయన నటనకు ఫిదా కాని అమ్మాయి ఉండదు.అందుకే ప్రతి అమ్మాయి రణ్ బీర్ లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటుంది..యూత్‌ ఐకాన్‌గా రణ్ బీర్ కపూర్‌ చేసిన పర్‌ఫార్మెన్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి నటుడు సందీప్‌రెడ్డి వంగా లాంటి దర్శకుడి చేతిలో పడితే… ఇంకా ఎంత బాగా చూపిస్తాడో వేరే చెప్పాల్సిన పని లేదు. 'అర్జున్‌ రెడ్డి'తో ఢిపరెంట్‌ టైప్‌ ఆఫ్ హీరోయిజం చూపించిన దర్శకుడాయన. తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌తో సినిమా ప్రకటించాడు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.


బాలీవుడ్‌ నుంచి వినిపిస్తున్న సమాచారం బట్టి చూస్తుంటే… సందీప్‌రెడ్డి వంగా సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ సైకోగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.ప్రేమకథ సినిమాలో హీరో సైకోగా కనిపించడం పెద్ద కొత్త విషయమేమీ కాదు. అయితే సందీప్‌ రెడ్డి వంగా ఎలా చూపిస్తాడు, రణ్‌బీర్‌ కపూర్‌ ఎలా చేస్తాడు అనేదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అయితే ఈ పాత్ర కూడా కాంట్రవర్శీ క్రియేట్‌ చేసేలా ఉంటుందా అని నెటిజన్లు అనుకుంటున్నారు. 'అర్జున్‌ రెడ్డి ' పాత్ర చిత్రణ మనకింకా గుర్తుండే ఉంటుంది. పాత్ర చిత్రణ, మాటలు, చేతలు అన్నీ ఆ సినిమా సమయంలో చర్చకు దారి తీశాయి.

ఇక ఈ సినిమా విషయానికొస్తే… సినిమా పేరే 'యానిమల్‌' అంటూ కొత్తగా పెట్టారు. ఆ పేరుకు తగ్గట్టే సినిమాలో హీరో కొన్ని సార్లు యానిమల్‌లా ప్రవర్తిస్తాడట.


దీంతో ఆ పాత్ర సైకోలా ఉంటుందని ఊహిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.ఇక ఈ సినిమా కాస్టింగ్ గురించి చూసినట్లయితే ఈ సినిమాలో పరిణీతి చోప్రా, అనీల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారట..ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....





బిట్టు శ్రీను అరెస్ట్ తో బయటపడ్డ సంచలన విషయాలు..ట్రక్టర్ పట్టీలతో కత్తులు

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>