PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/war-of-words-over-polavaram-projectb7b87caa-0a8b-458d-8c65-d2ee08361b03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/war-of-words-over-polavaram-projectb7b87caa-0a8b-458d-8c65-d2ee08361b03-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. రాజకీయంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో అధికార విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. అయితే గత ఏడేళ్లుగా చూస్తే పోలవరం ప్రాజెక్టు పని తీరులో చాలా వరకు మార్పు వచ్చిందని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెనుకబడినా కూడా తెలుగుదేశం పార్టీ అలాగే అధికార వైసీపీ పార్టీలో హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు చాలా వరకు జరిగాయి. అయితే పోలవరం ప్రాpolavaram;telugu desam party;andhra pradesh;congress;telugu;ycp;partyఎందుకు ఈ తప్పుడు రాతలు...? పోలవరాన్ని వెనక్కు లాగేది ఆ మీడియానే...?ఎందుకు ఈ తప్పుడు రాతలు...? పోలవరాన్ని వెనక్కు లాగేది ఆ మీడియానే...?polavaram;telugu desam party;andhra pradesh;congress;telugu;ycp;partyMon, 22 Feb 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. రాజకీయంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో అధికార విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. అయితే గత ఏడేళ్లుగా చూస్తే పోలవరం ప్రాజెక్టు పని తీరులో చాలా వరకు మార్పు వచ్చిందని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెనుకబడినా కూడా తెలుగుదేశం పార్టీ అలాగే అధికార వైసీపీ పార్టీలో హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు చాలా వరకు జరిగాయి.

అయితే పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ఇప్పుడు చాలా వరకు కూడా అనుమానాలు ఉన్నాయి. చాలా వరకు కూడా పోలవరం ప్రాజెక్టు లో కొన్ని కీలక అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం  వెనుకబడి ఉందని ఆరోపణలు వినబడుతున్నాయి. కొన్ని పత్రికలు మాత్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కీలకమైన పోలవరం ప్రాజెక్టును ముందుకు నడిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పత్రికల్లో కథనాలు రాస్తూ విమర్శలు చేస్తూ  వస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రతి అంశాన్ని కూడా తప్పుబడుతూ కొన్ని పత్రికల కథనాలు రాయడం పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాళ్ళు అక్షినేతలు వేశారు వీళ్ళు వేశారు అంటూ ఇష్టం వచ్చినట్లుగా కొన్ని పత్రికలు కథనాలు రాయడం పై ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు 2022 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు పూర్తవుతుంది ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా పోలవరం ప్రాజెక్టు పనితీరు విషయంలో మాత్రం ప్రజల్లో ఒక రకమైన ఆసక్తి అనేది ఉంది అని చెప్పాలి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిధుల సమీకరణ విషయంలో కూడా ఇబ్బందులు పడుతుందని చెప్పాలి. అయితే పోలవరం ప్రాజెక్టు లో చాలా వరకు కూడా పనులు పూర్తయ్యాయి.


రణ్ బీర్ కపూర్ తో కొత్త ప్రయోగం చేస్తున్న సందీప్ రెడ్డి వంగా....!!!

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>