MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-siddharh-setaire-on-nirmala-sitharaman-2930000e-28db-40c8-8afb-81c05898cb1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-siddharh-setaire-on-nirmala-sitharaman-2930000e-28db-40c8-8afb-81c05898cb1d-415x250-IndiaHerald.jpgదేశంలో చమురు ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉప్పులు, పప్పులు అన్నీ రేట్లు పెరగటంతో సతమతమవుతున్న మధ్య తరగతి కుటుంబాల మీద బండ మోపుతూ కేంద్రం పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైగా పెరగటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే పెట్రోల్ మంట పై తీవ్ర ఆందోళన లు వ్యక్తం అవుతున్నాయి. నెటిజన్లు మీమ్స్, ఫన్నీ వీడియోలతో బీజేపీ ప్రభుత్వంపై కౌంటర్ లు వేస్తున్నారు. అయితే సాధారణ నెటిజన్లు స్siddharth;siddharth;ram pothineni;bharatiya janata party;congress;ram madhav;baba bhaskar;government;love;petrol;minister;oil;salt;central government;research and analysis wingఆర్థిక మంత్రిపై సిద్ధార్థ్ సెటైర్..సోషల్ మీడియాలో వైరల్ఆర్థిక మంత్రిపై సిద్ధార్థ్ సెటైర్..సోషల్ మీడియాలో వైరల్siddharth;siddharth;ram pothineni;bharatiya janata party;congress;ram madhav;baba bhaskar;government;love;petrol;minister;oil;salt;central government;research and analysis wingMon, 22 Feb 2021 20:09:15 GMTపెట్రోల్ ధరలను భారీగా పెంచింది. లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైగా పెరగటంతో సామాన్యులు  ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే పెట్రోల్ మంట పై తీవ్ర ఆందోళన లు వ్యక్తం అవుతున్నాయి. నెటిజన్లు మీమ్స్, ఫన్నీ వీడియోలతో బీజేపీ ప్రభుత్వంపై కౌంటర్ లు వేస్తున్నారు. అయితే సాధారణ నెటిజన్లు స్పందిస్తే పెద్దగా పట్టించుకునే వారు ఉండరు కానీ సెలెబ్రెటీలు స్పందిస్తే మాత్రం వారి ట్వీట్లు, పోస్ట్ లు వైరల్ అవ్వాల్సిందే. ఇక తాజాగా అలాంటిదే జరిగింది. లవ్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ పెట్రోల్ మంట పై తన స్టైల్ లో స్పందించాడు. "మామి తరవాత స్థాయికి చేరుకున్నారు. "ఉల్లిపాయలు లేవు, మెమరీ లేదు, ప్రిన్సిపల్స్ లేవు..మామి రాక్స్ " అంటూ ట్వీట్ చేసారు.

దాంతో ప్రస్తుతం సిద్ధార్థ్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు..ప్రతిపక్షం లో ఉన్న నిర్మలా సీతారామన్ అప్పుడు పెట్రోల్ ధరలు పెంచడం పై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ ప్రస్తుతం ఆవిడే ఆర్థిక మంత్రి హోదాలో ఉండగా పెట్రోల్ ధరలు పెంచడంతో అది ఆయిల్ కంపెనీల ఆధీనంలో ఉందని చెప్పటం పై విమర్శలు వస్తున్నాయి. నిర్మలా సీతారామన్ గతం లో చేసిన వ్యాఖ్యలు..ప్రస్తుత వ్యాఖ్యలను జోడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా గతంలో పెట్రోల్ పై బాబా రామ్ దేవ్ కామెంట్స్... ప్రస్తుతం పైన వచ్చిన ఓ మీమ్ ను షేర్ చేసి "బాబా రామ్ దేవ్ రాంగ్ రా రేయ్' అంటూ క్యాప్షన్ పెట్టారు. దాంతో సిద్ధార్థ్ పైన కూడా రామ్ దేవ్ అభిమానులు మండిపడుతున్నారు. 


రణ్ బీర్ కపూర్ తో కొత్త ప్రయోగం చేస్తున్న సందీప్ రెడ్డి వంగా....!!!

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>