PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-ktr-trs67970b89-ed58-4409-8302-ced2af70157c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-ktr-trs67970b89-ed58-4409-8302-ced2af70157c-415x250-IndiaHerald.jpgతెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నాయని చెప్పాలి. నిరుద్యోగ భృతి అనేది అమలు చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలి అంటే మాత్రం కచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా తెలంగాణ లో సీఎం కేసీఆర్ తీరుపై యువత చాలా సీరియస్ గా ఉనkcr;kcr;amala akkineni;telangana;government;good news;good newwz;party;mantraప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికి కేసీఆర్ గుడ్ న్యూస్ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికి కేసీఆర్ గుడ్ న్యూస్kcr;kcr;amala akkineni;telangana;government;good news;good newwz;party;mantraMon, 22 Feb 2021 10:00:00 GMTకేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నాయని చెప్పాలి. నిరుద్యోగ భృతి అనేది అమలు చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలి అంటే మాత్రం కచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రధానంగా తెలంగాణ లో సీఎం కేసీఆర్ తీరుపై యువత  చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో సీఎం కేసీఆర్ వాళ్లను దగ్గర చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు అని చెప్పాలి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ సహా పలు పార్టీలు యువతను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి విషయంలో నిర్ణయం తీసుకుంటే మంచిది అని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ధిక పరిస్థితి విషయంలో కూడా సీఎం కేసీఆర్ కు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు.

అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే నిరుద్యోగ భృతి ఉగాది నుంచి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయినట్లు సమాచారం. నిరుద్యోగ భృతి కి సంబంధించి ఇప్పటికే మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి కూడా నిరుద్యోగ భృతి అందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రైవేట్ ఉద్యోగాల్లో 10,000 కంటే తక్కువ జీతం ఉన్న వారికి నిరుద్యోగ భృతి అమలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వంరెడీగా ఉందని దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేశారని ఆర్థిక శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు.


ఆయుర్వేదం ప్రకారం పాటించాల్సిన ఆహార నియమాలు ఇవే..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>