PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-mlc-election659da679-a294-4575-a581-69d015b142b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-mlc-election659da679-a294-4575-a581-69d015b142b6-415x250-IndiaHerald.jpgనల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసే అభ్యర్ధి పేరును ఇంకా ప్రకటించ లేదు. దీంతో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ పోటీ చేయక పోవచ్చని పార్టీ వర్గాల సమచారం. kcr mlc election;view;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;ram madhav;huzur nagar;ranga reddy;professor;kshanam;research and analysis wing;mahbubnagar;partyఅధికార పార్టీ హ్యాండ్సప్ !అధికార పార్టీ హ్యాండ్సప్ !kcr mlc election;view;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;ram madhav;huzur nagar;ranga reddy;professor;kshanam;research and analysis wing;mahbubnagar;partySun, 21 Feb 2021 11:13:45 GMTటీఆర్ఎస్ లో మాత్రం ఉత్సాహం కనిపించడం లేదు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి  అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసే అభ్యర్ధి పేరును ఇంకా ప్రకటించ లేదు. దీంతో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ పోటీ చేయక పోవచ్చని పార్టీ వర్గాల సమచారం.  
 
                  హైదరాబాద్ స్థానంలో పోటీకి దూరంగా ఉండటం వెనుక కేసీఆర్ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో దూకుడు పెంచిన బీజేపీకి బ్రేకులు వేయడమే లక్ష్యంగా గులాబీ బాస్ పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఓడించడం కోసం వామపక్షాలు బలపరుస్తున్న మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అధికార పార్టీ మద్దతు ఇవ్వవచ్చని తెలుస్తోంది.  ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీని ఓడించడంతో పాటుగా వామపక్ష మేథావులను కట్టడి చేయవచ్చని కేసీఆర్ అలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా టీఆర్ఎస్  హామీ తీసుకున్న తర్వాతనే నామినేషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.

           అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పోటీ చేయకపోతే జనాల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లవచ్చని కొందరు టీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు భయపడే పోటీచేయలేదని బీజేపీ  ప్రచారం చేస్తే ఎలా అని చెబుతున్నారు. పోటీచేసి ఓడిపోతే పార్టీ పరువు మరింతగా దిగజారి పోతుందని మరి కొందరు నేతలు చెబుతున్నారట. అయితే  కేసీఆర్, వ్యూహాలు, ఎత్తుగడలు ఎలా ఉంటాయో ఎవరూ ఉహించలేరు.  చివరి  క్షణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా  మారింది.


డియర్‌, ప్రెసిడెంట్ అంకుల్ నా తల్లిని ఉరి తీయ్యొద్దు... రామ్‌నాథ్ కోవింద్‌కు అభ్య‌ర్థ‌న‌

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

పుర పోరు: విజయనగరంలో వైసీపీకి ఇదే అతి పెద్ద తలనొప్పి..?

షర్మిల పార్టీలో సబితమ్మ చర్చ!

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>