PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petrol640411cd-ff8e-4dc5-8eb4-1ec13acf280b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petrol640411cd-ff8e-4dc5-8eb4-1ec13acf280b-415x250-IndiaHerald.jpgదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికి పెట్రోలు, డీజిల్ ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరాయి. ఇక లీటరు పెట్రోలు కొన్ని ప్రాంతాల్లో రూ.100 దాటేసింది. డీజిల్ ధర అయితే రూ.90 పైకి చేరిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాహనదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.petrol;bank;petrol;diesel;oil;hdfc;indianహెచ్‌డీఎఫ్‌సీ అదిరిపోయే ఆఫర్.. ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్ పొందొచ్చు..!?హెచ్‌డీఎఫ్‌సీ అదిరిపోయే ఆఫర్.. ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్ పొందొచ్చు..!?petrol;bank;petrol;diesel;oil;hdfc;indianSun, 21 Feb 2021 07:00:00 GMTడీజిల్ ధరలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికి పెట్రోలు, డీజిల్ ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరాయి. ఇక లీటరు పెట్రోలు కొన్ని ప్రాంతాల్లో రూ.100 దాటేసింది. డీజిల్ ధర అయితే రూ.90 పైకి చేరిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాహనదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. సామాన్యులు కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇక్కడ వాహనదారులకు ఒక తీపికబురు అందుబాటులో ఉంది. అదేంటని యోచిస్తున్నారా? ఉచితంగానే పెట్రోల్ పొందే ఛాన్స్ ఒకటుంది.

అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. ఇండియన్ ఆయిల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి ఈ బెనిఫిట్ ఉంది. ఎలా అంటారా? ఈ కార్డు ద్వారా రివార్డు పాయింట్లు వస్తాయి. వీటిని ఫ్యూయెల్ పాయింట్స్ అంటారు. వీటిని రిడీమ్ చేసుకోవడం వల్ల సంవత్సరానికి 50 లీటర్ల వరకు పెట్రోల్ ఫ్రీగా పొందొచ్చు.

ఇక ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో ఫ్యూయెల్ కొట్టిస్తే 5 శాతం ఫ్యూయెల్ పాయింట్లు పొందొచ్చునన్నారు. తొలి ఆరు నెలలు నెలకు గరిష్టంగా 250 ఫ్యూయెల్ పాయింట్లు పొందొచ్చు. తర్వాత 150 ఫ్యూయెల్ పాయింట్లు వస్తాయి. గ్రాసరీ, బిల్ పేమెంట్స్‌పై నెలకు 100 ఫ్యూయెల్ పాయింట్లు లభిస్తాయి. ఇతరత్రా వాటిపై రూ.150 ఖర్చు చేస్తే 1 ఫ్యూయెల్ పాయింటు వస్తుంది.

అంతేకాదు 1 శాతం ఫ్యూయెల్ సర్‌చార్జ్ మినహాయింపు ఉంది. ఫ్యూయెల్ పాయింట్లు 2 ఏళ్ల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. నెలకు రూ.10 వేలకు పైగా ఆదాయం ఉన్న వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. రూ.500 జాయినింగ్ ఫీజు ఉంటుంది. అలాగే కార్డు వార్షిక ఫీజు రూ.500. ఏడాదికి రూ.50,000 ఖర్చు చేస్తే ఈ ఫీజు చెల్లించాల్సిన పని లేదు.




పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>