MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/-surya-family-buys-the-rights-of-kgf-moviec65f7b2a-d6c3-4208-83a7-33bef143d0c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/-surya-family-buys-the-rights-of-kgf-moviec65f7b2a-d6c3-4208-83a7-33bef143d0c0-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కేజీఎఫ్ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక శాండ‌ల్‌వుడ్ సెన్సేష‌న‌ల్ గ్యాంగ్‌స్టార్ డ్రామా కేజీఎఫ్2 చిత్రం కోసం దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడుsurya;business;rocky;geetha;srinidhi shetty;surya sivakumar;vishal krishna;cinema;sangeetha;kannada;prize;hero;kgf;sultan;chitramకేజీయ‌ఫ్ మూవీ రైట్స్ కొనుక్కున్న సూర్య ఫ్యామిలీ మెంబ‌ర్స్... ఎంత‌కో తెలుసా?కేజీయ‌ఫ్ మూవీ రైట్స్ కొనుక్కున్న సూర్య ఫ్యామిలీ మెంబ‌ర్స్... ఎంత‌కో తెలుసా?surya;business;rocky;geetha;srinidhi shetty;surya sivakumar;vishal krishna;cinema;sangeetha;kannada;prize;hero;kgf;sultan;chitramSun, 21 Feb 2021 12:19:00 GMTకేజీఎఫ్ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక శాండ‌ల్‌వుడ్ సెన్సేష‌న‌ల్ గ్యాంగ్‌స్టార్ డ్రామా కేజీఎఫ్2 చిత్రం కోసం దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్ ‌దత్‌. రవీనా టాండన్‌ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇక కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1 భారీ విజ‌యం సాధించ‌డంతో ఛాప్ట‌ర్ 2పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి . ఈ  నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జ‌రుగుతుంది. తాజాగా ఈ మూవీ త‌మిళ థియేట‌ర్స్ రైట్స్‌ని బ‌డా నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్  భారీ మొత్తానికి ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తుంది. సినిమా విడుద‌లకు ముందే ఈ మూవీ పెట్టిన ఖ‌ర్చు రాబ‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది . చిత్రంలో శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ప్ర‌కాశ్ రోజ్, రావు ర‌మేష్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . ర‌వి బ‌ర్సుర్ మూవీకి సంగీతం అందించారు.

అయితే అస‌లు డ్రీమ్ వారియ‌ర్ బ్యాన‌ర్ ఎవ‌రిది అని ఇప్పుడు చాలా మంది ఆరా తీస్తున్నారు. 2013 వ‌ర‌కు స్టూడియో గ్రీన్‌లో జ్ఞాన‌వేల్ రాజాతో పార్ట్ న‌ర్స్ గా ఉన్న‌వారే ఎస్ ఆర్ ప్ర‌కాష్ బాబు అండ్ ఎస్ ఆర్ ప్ర‌భు. వారిద్ద‌రూ సూర్య అండ్ కార్తీకి క‌జిన్స్ . ఇప్పుడు కార్తీ   , ర‌ష్మిక‌ ల‌తో సుల్తాన్ అనే సినిమాను తీస్తున్న‌ది కూడా వాళ్లే. సో ఇప్పుడు కేజీయ‌ఫ్ త‌మిళ‌నాడు రైట్స్ ని హ్యూజ్ ప్రైజ్ ‌కి తీసుకున్నారు. ఇప్పుడు య‌ష్ ‌కి కోలీవుడ్‌లో సూర్య‌, అండ్ కార్తీ స‌పోర్ట్ డైర‌క్టుగా ఉన్నట్టే. ఆల్రెడీ య‌ష్‌కీ, విశాల్ ‌కీ మంచి బాండింగ్ ఉంది.


అధిష్టానంపై యోగి ఆదిత్య నాథ్ తిరుగుబాటు...?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>