MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas64f997fc-8715-4ac9-a8cd-349d0754e0ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas64f997fc-8715-4ac9-a8cd-349d0754e0ea-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో ప్రభాస్ మీద ఫ్యాన్స్ కి ఒకే ఒక ఫిర్యాదు ఉంది. అది ఏంటి అంటే ఆయన చాలా లేట్ గా సినిమాలు చేస్తాడు అని. ఒక సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి ఏళ్ళూ ఊళ్ళూ పడుతుంది అని. నిజానికి ప్రభాస్ తన రెండు దశాబ్దాల కెరీర్ లో గట్టిగా ఇరవై సినిమాలే చేశాడు. అంటే సగటున ఏడాదికి ఒక సినిమా అన్న మాట. prabhas;prabhas;shyam;india;adinarayanareddy;cinema;bahubali;hero;lie;uv creationsపది రోజుల తేడాతో ప్రభాస్ సినిమాలు రెండు ?పది రోజుల తేడాతో ప్రభాస్ సినిమాలు రెండు ?prabhas;prabhas;shyam;india;adinarayanareddy;cinema;bahubali;hero;lie;uv creationsSun, 21 Feb 2021 20:30:00 GMTఇండియా హీరో ప్రభాస్ మీద ఫ్యాన్స్ కి ఒకే ఒక ఫిర్యాదు ఉంది. అది ఏంటి అంటే ఆయన చాలా లేట్ గా సినిమాలు చేస్తాడు అని. ఒక సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి ఏళ్ళూ ఊళ్ళూ పడుతుంది అని. నిజానికి ప్రభాస్ తన రెండు దశాబ్దాల కెరీర్ లో గట్టిగా ఇరవై సినిమాలే చేశాడు. అంటే సగటున ఏడాదికి ఒక సినిమా అన్న మాట.

ఇక బాహుబలి వన్ టూ సినిమాలు రెండూ చేసేసరికి అయిదేళ్ల పుణ్యకాలం గడచిపోయింది. మరో రెండేళ్ళు సాహోకి టైమ్ ఇట్టే  గడచింది. ఆ తరువాత మాత్రం ఏడాదికి రెండు సినిమాలు తెస్తానని ప్రభాస్ ఫ్యాన్స్ కి  హామీ ఇచ్చినా కరోనా వల్ల ఒక ఇయర్ అడ్డంగా కొట్టుకుపోయింది. ఇపుడు ప్రభాస్ ఒక్కసారిగా జోరు పెంచేశాడు. దాని ఫలితమే ఒకే ఏడాది రెండు సినిమాలు. అవి కూడా కేవలం పది రోజుల తేడాతో రిలీజ్.

అంటే ఒక విధంగా ప్రభాస్ కి ఆయనే పోటీ అన్న మాట. ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద తీసిన రాధే శ్యామ్ మూవోని జూలై  30న రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఆ తరువాత పది రోజుల గ్యాప్ లో అంటే అగస్ట్ 11 న ఆది పురుష్ మూవీ కూడా తోసుకుంటూ థియేటర్లలోకి వస్తుంది అంటున్నారు. మరి అవన్నీ నిజమే అనుకుంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ పండుగే. కానీ ప్రభాస్ నిర్మాతలకే ఇబ్బంది అంటున్నారు. రెండు పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కనీసం రెండు వారాల గ్యాప్ లేకుండా రిలీజ్ అయితే రెండింటికీ కలెక్షన్ల పరంగా గట్టి దెబ్బ అంటున్నారు. మరి ఇప్పటికైతే అవే డేట్లు అంటున్నారు. లాస్ట్ లో ఏమైనా చేంజ్ చేస్తారేమో.ఏది ఏమైనా ప్రభాస్ రెండు సినిమాలు ఈ ఏడాది రావడం ఖాయం.




దారుణం: గర్భిణిపై కత్తితో దాడి చేసిన దుండగుడు.. కారణం తెలిస్తే షాక్..!?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>