PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu-must-take-a-cue-from-cm-kcr-0754489e-f0fe-4467-8d4b-4c64469ed82a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu-must-take-a-cue-from-cm-kcr-0754489e-f0fe-4467-8d4b-4c64469ed82a-415x250-IndiaHerald.jpgటీడీపీ పార్టీ పతనం కావడానికి ముఖ్య కారణం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎంతో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా నారా లోకేష్ ఒక్క ఎన్నికల్లో కూడా విజయం సాధించలేకపోయారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మాత్రం తన ప్రియ పుత్రుడికి పెద్ద పీట వేసి ఎన్నో ఉన్నత పదవులను కట్టబెట్టారు. పార్టీ పెద్దలందరినీ సైడ్ ట్రాక్ చేసేసి లోకేష్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఆయన్నే సీఎం చేయాలనే యోచనలో కూడా ఉన్నారు. దీంతో పవర్ ఫుల్ పొలిటిషన్లు అందరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Chandrababu naidu;cbn;lokesh;kcr;ktr;maya;telangana rashtra samithi trs;nara lokesh;telangana;cm;history;tdp;success;lokesh kanagaraj;partyసీఎం కేసీఆర్ ని చూసి నేర్చుకో అంటూ చంద్రబాబుకి హితబోధ చేస్తున్న పార్టీ పెద్దలు..సీఎం కేసీఆర్ ని చూసి నేర్చుకో అంటూ చంద్రబాబుకి హితబోధ చేస్తున్న పార్టీ పెద్దలు..Chandrababu naidu;cbn;lokesh;kcr;ktr;maya;telangana rashtra samithi trs;nara lokesh;telangana;cm;history;tdp;success;lokesh kanagaraj;partySun, 21 Feb 2021 13:00:00 GMTటీడీపీ పార్టీ పతనం కావడానికి ముఖ్య కారణం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎంతో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా నారా లోకేష్ ఒక్క ఎన్నికల్లో కూడా విజయం సాధించలేకపోయారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మాత్రం తన ప్రియ పుత్రుడికి పెద్ద పీట వేసి ఎన్నో ఉన్నత పదవులను కట్టబెట్టారు. పార్టీ పెద్దలందరినీ సైడ్ ట్రాక్ చేసేసి లోకేష్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఆయన్నే సీఎం చేయాలనే యోచనలో కూడా ఉన్నారు. దీంతో పవర్ ఫుల్ పొలిటిషన్లు అందరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ అనుభవం లేని లోకేష్ ని సీఎం చేస్తే మా గతి ఏం కాను అని సీనియర్ పొలిటిషన్లు గగ్గోలు పెడుతుండగా.. ప్రజలు టీడీపీ పార్టీకి ఓటు వేయాలంటేనే భయపడిపోతున్నారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన టీడీపీ పార్టీ భ్రష్టుపట్టిపోవడానికి ఒకరకంగా లోకేషే కారణం అని టీడీపీ నాయకులు తమ ప్రవేట్ సంభాషణల్లో ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. కనీసం తెలంగాణ సీఎం కేసీఆర్ ని అయినా చూసి నేర్చుకుంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారని వాళ్ళు చెబుతున్నారు.

కొద్ది వారాల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తానే 10 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగుతానని.. తన కుమారుడు కేటీఆర్ కి సీఎం పదవి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. దీంతో అప్పటివరకు పార్టీలో నెలకొన్న సమస్యలు ఒక్కసారిగా మటుమాయం అయ్యాయి. యొక్క ప్రకటనతో ఆయన టీఆర్ఎస్ పార్టీని ముందుండి బలోపేతం చేస్తారని హామీ ఇచ్చినట్లు అయింది. దీంతో టీఆర్ఎస్ సానుభూతిపరులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఐతే ఇదే తరహాలో చంద్రబాబునాయుడు కూడా ఎన్నికల్లో గెలిస్తే తానే సీఎంగా చేస్తానని, నారా లోకేష్ ఒక సాదాసీదా నాయకుడిగానే కొనసాగుతారని ఓ ప్రకటన చేసినట్లయితే.. పార్టీ నాయకులతో పాటు ప్రజల్లోకి కూడా పాజిటివ్ వైబ్స్ వెళ్ళేవి.

టీడీపీ నేతలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా నడిచేవారు. నిజానికి లోకేష్ తో పోలిస్తే కేటీఆర్ చాలా బలమైన రాజకీయ నాయకుడు. ఎన్నికల ప్రచారంలో తన సమర్థవంతమైన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోవడంలో కేటీఆర్ ఎన్నోసార్లు సక్సెస్ అయ్యారు. నాలుగు ఎలక్షన్లలో కూడా ఆయన గెలుపొందారు. కానీ లోకేష్ పొలిటికల్ పర్ఫామెన్స్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇది తెలిసి కూడా చంద్రబాబు నాయుడు తన కుమారుడినే సీఎం చేయాలంటున్నారు. మరి చంద్రబాబు తమ పార్టీ నాయకుల సలహాలను కార్యాచరణలో పెట్టి అధికారం లోకి వస్తారా లేక టీడీపీ పార్టీ పూర్తిగా పతనం కావడానికి కారణం అవుతారా అనేది తెలియాల్సి ఉంది.



ఇలా ట్రై చేయండి: 50 లీటర్ల పెట్రోల్ ని ఫ్రీ గా పొందండి..!

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

పుర పోరు: విజయనగరంలో వైసీపీకి ఇదే అతి పెద్ద తలనొప్పి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>