TVP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/sunithae533a75c-3714-41a1-af84-6a34fddf4b98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/sunithae533a75c-3714-41a1-af84-6a34fddf4b98-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్న ఆమె ఎన్నో ఆశలతో కొత్త అత్తవారింట అడుగుపెట్టింది. టాలీవుడ్ లోని పలువురు ఆమెకు విషెష్ చెప్పి ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.. సునీత కూడా తనకు వచ్చిన ఈ రెస్పాన్స్ ని చూసి చాలా సంతోషించారు. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఆమె ఈ వివాహం చేసుకోగా ఆమె తన మొదటి భర్త తో విడిపోయి చాల రోజులయ్యింది.. sunitha;ram pothineni;santoshi;tollywood;bigboss;marriage;husband;star maa;june;play back;santoshamబిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?sunitha;ram pothineni;santoshi;tollywood;bigboss;marriage;husband;star maa;june;play back;santoshamSun, 21 Feb 2021 13:45:15 GMTటాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్న ఆమె ఎన్నో ఆశలతో కొత్త అత్తవారింట అడుగుపెట్టింది. టాలీవుడ్ లోని పలువురు ఆమెకు విషెష్ చెప్పి ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నారు..  సునీత కూడా తనకు వచ్చిన ఈ రెస్పాన్స్ ని చూసి చాలా సంతోషించారు.  అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఆమె ఈ వివాహం చేసుకోగా  ఆమె తన మొదటి భర్త తో విడిపోయి చాల రోజులయ్యింది..

అయితే తన పిల్లలకోసం ఆమె ఇన్నాళ్లు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. పిల్లల ప్రోద్భలంతోనే ఆమె ఈ పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది.. ఇకపోతే రెండో పెళ్లి చేసుకున్నాక సునీత అన్నీ కలిసి వస్తున్నాయి. స్టార్ మా ఛానల్ సీజన్ 5 జూన్ నుంచి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే కంటెస్టెంట్స్ కోసం వెతుకులాట కూడా షురూ అయిపోయింది. ఈ క్రమంలోనే కొందర్ని ఫైనల్ చేస్తున్నారు.

యూ ట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌కు భారీ ఆఫర్ ఇచ్చి సీజన్ 5 కోసం లాక్ చేసారని తెలుస్తుంది. సీజన్ 2లో ఈయన ప్రేయసి దీప్తి సునయన వచ్చింది. అక్కడ బాగానే పాపులర్ అయింది ఈమె. ఇప్పుడు సీజన్ 5 కోసం షణ్నును అడుగుతున్నారు. మరోవైపు ఈయనతో పాటు టిక్ టాక్ దుర్గా రావు కూడా సీజన్ 5 కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ అయిపోయాడు. కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాడు దుర్గా రావు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరో కాదు.. సింగర్ సునీత. మొన్నే పెళ్లైంది కాబట్టి ఈమె ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఈ షో కోసం మాత్రం సునీతకు ఊహించని ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది.


జగడ్డ : ఉద్యోగ సంఘాల మధ్య మురుతున్న వివాదం !

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>