Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకీ ఊపందుకుంటోంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు వాడివేడిగా జరుగుతూ ఉండగా ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆంధ్ర రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారిపోయాయి. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా ఇక వచ్చే నెల 14వ తేదీన ఎన్నికల కు సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గతంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటి.. ప్రస్తjagan;editor mohan;jagan;andhra pradesh;panchayati;chief minister;sv mohan reddy;reddyపుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?jagan;editor mohan;jagan;andhra pradesh;panchayati;chief minister;sv mohan reddy;reddySun, 21 Feb 2021 01:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకీ ఊపందుకుంటోంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు వాడివేడిగా జరుగుతూ ఉండగా ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆంధ్ర రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారిపోయాయి. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా ఇక వచ్చే నెల 14వ తేదీన ఎన్నికల కు సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గతంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటి.. ప్రస్తుతం జరుగుతున్నది ఒకటి అని అంటున్నారు విశ్లేషకులు.



 ఇంతకీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమనుకున్నారు అని అంటారా..  తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎన్నికలు నిర్వహించాలి అని మొదట్లో ఎన్నికలు వాయిదా పడక ముందు సీఎం జగన్ అనుకున్నారు. కానీ ఆ సమయంలో చివరికి ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేయడం సంచలనంగా మారిపోయింది. అయితే ఇటీవలే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా వచ్చేనెల 10వ తేదీన ఎన్నికలు..  14వ తేదీన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది.  ఇది వినడానికి చెప్పుకోవడానికి బాగానే ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల మాత్రం ఖర్చు తడిసి మోపెడు అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.



 ప్రస్తుతం ఎక్కువ సమయం ఉండడంతో ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేపట్టి తమ బలం ఎంత ఉంది అని చాటుకునేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారూ. ఈ క్రమంలో ఎక్కువ మంది కార్యకర్తలను తమ ర్యాలీలు ప్రచారంలో కూడా పెట్టుకుంటారు.  ఇలా ఆయా పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏకంగా వందల మంది కార్యకర్తలు తమ వెంట పెట్టుకోవడం వల్ల ప్రతి రోజూ లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఎక్కువ సమయం కూడా వృధా అవుతుంది అని అంటున్నారు.  ఇలా మున్సిపల్ ఎన్నికలను శరవేగంగా నిర్వహించి తక్కువ ఖర్చు తక్కువ సమయం వెచ్చించాలని జగన్ భావించినప్పటికీ ఇక ఇప్పుడు మరోలా జరుగుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.


ప్రతి రోజు నువ్వులు తీసుకోవటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>