PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins952f7f5a-5f3b-4868-9385-72621a4ae1d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins952f7f5a-5f3b-4868-9385-72621a4ae1d2-415x250-IndiaHerald.jpgఅయితే.. ఇది అమ‌లు కాలేదు. ఈ లోగా వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చింది. ఆ ఐదు శాతం కాపుల‌కు అమ‌లు చేయాలా? వ‌ద్దా? అనే విష‌యాన్ని జ‌గ‌న్ స‌ర్కారు తేల్చ‌లేదు. పోనీ.. మిగిలిన ఐదు శాతంలో బ్రాహ్మ‌ణుల వాటా ఎంతో తేల్చ‌లేదు. ఇదిలావుంటే.. మ‌రో వైపు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక కార్య‌క్ర‌మాల్లో అగ్ర‌వ‌ర్ణ‌పేద‌ల‌కు కొన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయా రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాలు పొందేందుకు రాష్ట్రంలోని బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం.. త‌మ ను అగ్ర‌వ‌ర్ణ పేద‌లుగా గుర్తిస్తూ.. స‌ర్టిఫికెట్లు జారీ చేయాల‌నbrahmins;amala akkineni;tiru;andhra pradesh;indiaherald group;rbi;2019;smart phone;letter;central government;ycp;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌లుగా మిగిలినా.. క‌న్నీళ్లేనా ?బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌లుగా మిగిలినా.. క‌న్నీళ్లేనా ?brahmins;amala akkineni;tiru;andhra pradesh;indiaherald group;rbi;2019;smart phone;letter;central government;ycp;partySun, 21 Feb 2021 08:00:03 GMTబ్రాహ్మ‌ణులు అగ్ర‌వ‌ర్ణ పేద‌లుగా మిగిలారు. అయితే.. వీరిని గుర్తించేదెవ‌రు?  వీరికి ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేసిన‌.. ప‌రిమితులు ఎలాంటివి?  ఇవీ.. ఇప్పుడు బ్రాహ్మ‌ణుల‌ను వేధిస్తున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌లు. కేంద్ర ప్ర‌భుత్వం గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింది. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వాల ఇష్టానికి వ‌దిలి వేసింది. దీంతో ఒక్కొక్క రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్కో విధంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఏపీ విష‌యానికి వ‌స్తే.. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు త‌మ‌కు ఇచ్చిన 10 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌డంలో అధికారులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ రిజ‌ర్వేష‌న్‌లో 5 శాతం గుండుగుత్తుగా కాపుల‌కు అమలు చేయాల‌ని తీర్మానం చేసింది. అయితే.. ఇది అమ‌లు కాలేదు. ఈ లోగా వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చింది. ఆ ఐదు శాతం కాపుల‌కు అమ‌లు చేయాలా?  వ‌ద్దా? అనే విష‌యాన్ని జ‌గ‌న్ స‌ర్కారు తేల్చ‌లేదు. పోనీ.. మిగిలిన ఐదు శాతంలో బ్రాహ్మ‌ణుల వాటా ఎంతో తేల్చ‌లేదు. ఇదిలావుంటే.. మ‌రో వైపు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక కార్య‌క్ర‌మాల్లో అగ్ర‌వ‌ర్ణ‌పేద‌ల‌కు కొన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆయా రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాలు పొందేందుకు రాష్ట్రంలోని బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం.. త‌మ ను అగ్ర‌వ‌ర్ణ పేద‌లుగా గుర్తిస్తూ.. స‌ర్టిఫికెట్లు జారీ చేయాల‌ని త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల చుట్టూ తిరుగుతు న్నారు.  దీంతో అధికారులు .. త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేద‌ని.. స‌ర్టిఫికెట్లు ఇచ్చే ప‌రిస్థితి ఇప్పుడు లేద‌ని. ప్ర‌భుత్వం ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని సెల‌విస్తున్నారు. ఈ ప‌రిణామంతో అగ్ర‌వ‌ర్ణ పేద‌లుగా ఉన్న బ్రాహ్మ‌ణులు.. ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హ‌కారం పొంద‌లేక‌.. అటు కేంద్రం నుంచి ఇచ్చే సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను పొంద‌లేక స‌త‌మ‌త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.  

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు8919011959 
 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లపై నిమ్మ‌గ‌డ్డ ఇచ్చే ట్విస్ట్ ఇదే

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>