MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tejba2f249b-7ff8-40cf-b44f-a1e01bffa119-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tejba2f249b-7ff8-40cf-b44f-a1e01bffa119-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'ఉప్పెన'. సినిమా స్టార్టింగ్ నుంచే మంచి హైప్ ని సంపాదించింది. ఈమధ్య కాలంలో ఈ సినిమాకి జరిగిన ప్రమోషన్లు ఏ సినిమాకి జరగలేదనే చెప్పాలి.. ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి ఎలా ప్రమోషన్లు జరుగుతాయో ఆ రేంజిలో ఈ సినిమా ప్రమోషన్లు జరిగాయి. ఇక ఇప్పటికి ఈ చిత్రం కలెక్షన్ల జోరు ఇంకా తగ్గలేదు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమారVaishnav tej;business;kumaar;ravi shankar;geetha;prasad;ravi anchor;sai dharam tej;shankar;sukumar;india;cinema;sangeetha;february;music;hero;heroine;mythri movie makers;vaishnav tej"ఉప్పెన" తొమ్మిది రోజుల్లో అంత రాబట్టిందా...!!!"ఉప్పెన" తొమ్మిది రోజుల్లో అంత రాబట్టిందా...!!!Vaishnav tej;business;kumaar;ravi shankar;geetha;prasad;ravi anchor;sai dharam tej;shankar;sukumar;india;cinema;sangeetha;february;music;hero;heroine;mythri movie makers;vaishnav tejSun, 21 Feb 2021 16:00:00 GMTమెగా మేనల్లుడు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'ఉప్పెన'. సినిమా స్టార్టింగ్ నుంచే మంచి హైప్ ని సంపాదించింది. ఈమధ్య కాలంలో ఈ సినిమాకి జరిగిన ప్రమోషన్లు ఏ సినిమాకి జరగలేదనే చెప్పాలి.. ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి ఎలా ప్రమోషన్లు జరుగుతాయో ఆ రేంజిలో ఈ సినిమా ప్రమోషన్లు జరిగాయి. ఇక ఇప్పటికి ఈ చిత్రం కలెక్షన్ల జోరు ఇంకా తగ్గలేదు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు, హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొనేలా చేసాయి. దాంతో ఈ చిత్రానికి రికార్డ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.దాంతో 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన ఈ చిత్రం 9వ రోజున కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది.


ఇక ఉప్పెన సినిమా తొమ్మిది రోజుల వసూళ్ల విషయానికి వస్తే...'ఉప్పెన' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే ఆ టార్గెట్ ను పూర్తి చేసిన ఈ చిత్రం .. 9 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 41.10 కోట్ల షేర్ ను రాబట్టి స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. శనివారం రోజున పోటీగా నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ వాటిని మించి ఈ చిత్రం 1.53 కోట్ల షేర్ ను రాబట్టడం ట్రేడ్ ను సైతం ఆశ్చర్యపరిచే విషయం.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...



అధిష్టానంపై యోగి ఆదిత్య నాథ్ తిరుగుబాటు...?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>