Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pandlu7833d3e7-ee36-4ef0-b22b-ffdf81b44355-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pandlu7833d3e7-ee36-4ef0-b22b-ffdf81b44355-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి ఒక్కరూ పండ్లను ఒక నిర్దిష్ట సమయంలో తినడానికి ఇష్టపడరు. వారికి తోచినప్పుడల్లా, కంటికి కనిపించినప్పుడల్లా పండ్లను తీసుకొని తినడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అదేవిధంగా మరికొందరు పండ్లను భోజనంతో పాటు కలిపి తీసుకుంటారు. ఇంకొందరు భోజనం చేసిన తర్వాత పండ్లను తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని భావిస్తుంటారు. ఈ విధంగా పండ్లను తినటానికి ఒక్కొక్కరు ఒక నిర్దిష్టమైన సమయం అంటూ పాటించకుండా వారికి తోచిన విధంగా తింటారు. మరి పండ్లను తినడానికి ఏ సమయం మంచిది? భోజనంతో పాటు పండ్లను తింటే ఏమవుతుంpandlu;chiranjeevi;pooja hegde;sugar;cholesterolఅన్నంతో పాటు పండ్లు తినొచ్చా... పండ్లు ఏ సమయంలో తినాలో తెలుసా..!అన్నంతో పాటు పండ్లు తినొచ్చా... పండ్లు ఏ సమయంలో తినాలో తెలుసా..!pandlu;chiranjeevi;pooja hegde;sugar;cholesterolSun, 21 Feb 2021 23:00:00 GMTపూజా మాఖిజా తెలియజేశారు...

ప్రతి ఒక్కరు ముఖ్యంగా శరీర బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు భోజనం చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పండ్లను తీసుకోకూడదు. ఈ విధంగా ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల పండ్లలో అధిక శాతం ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పోషకాలు అన్ని ఆహార పదార్థాలలో ఉన్న కొవ్వులు, ప్రొటీన్లతో కలసి జీర్ణం కావడానికి వేచి ఉన్నప్పుడు పండ్లలో ఉన్న పోషకాలను మన శరీరానికి అందవు.ఈ విధంగా ఆహారంతో పాటు పండ్లను తిన్నప్పుడు కేవలం కేలరీలను మాత్రమే మన శరీరానికి అందిస్తుంది కాని పోషకాలను మన శరీరానికి అందవు. అదే విధంగా భోజనం చేసిన తర్వాత కూడా పండ్లు తినకూడదు వెంటనే పండ్లు తినడం వల్ల మనం తీసుకునే ఆహారంలో కేలరీలను మొత్తం పండ్లు నాశనం చేస్తాయి.

మరి పండ్లను తినడానికి నిర్దిష్ట సమయం ఏమిటి అంటే... స్నాక్స్ టైమ్ అని చెప్పవచ్చు. సాయంత్రం స్నాక్స్ టైం లో కొందరు చిరుతిండ్లను తింటూ ఉంటారు. ఆ సమయంలో పండ్లను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్ట్ పూజ తెలియజేశారు. ఆ సమయంలో పండ్లను తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు, ఫైబర్ కంటెంట్ సక్రమంగా అందుతుంది. ఇది ఆకలిని తీర్చడంలో ఎంత ఉపయోగపడటమే కాకుండా సరైన ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందని న్యూట్రిషనిస్ట్ పూజ మాఖిజా తెలియజేశారు.




షణ్ముఖ్.. దీప్తి.. స్టార్ మా 100% లవ్..!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>