HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-water-melonc3aa1f39-8d32-4805-800d-bafbd0e1b27f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-water-melonc3aa1f39-8d32-4805-800d-bafbd0e1b27f-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్  చదవండి.... ఇప్పుడు పుచ్చకాయల సీజన్ ప్రారంభమైందనే చెప్పాలి. మార్కెట్లలో ఇప్పుడిప్పుడే బాగా పుచ్చకాయల అమ్మకాలు మొదలయ్యాయి. రానున్న వేసవి నుంచి ఉపశమనం కలిగిచడానికి పుచ్చకాయాలు ఎంతగానో ఉపయోగపడతాయి.ఇక రుచికరమైన పుచ్చకాయలను తినేసి గింజలను బయటపడేస్తున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ ప్రయోజనాలు గురించి తెలుసుకోవల్సిందే. ఎందుకంటే.. కేవలం పుచ్చకాయలే కాదు, వాటి గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.అవి ఆరోగ్యానికి చాలా మంచిది...అయితే, ఈ సారి మీరు పుచ్చకాయలను తినేసిన తరHealth water melon;india;vitamin;heart;aquaపుచ్చ గింజలు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకోండి....పుచ్చ గింజలు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకోండి....Health water melon;india;vitamin;heart;aquaSun, 21 Feb 2021 00:10:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్  చదవండి.... ఇప్పుడు పుచ్చకాయల సీజన్ ప్రారంభమైందనే చెప్పాలి. మార్కెట్లలో ఇప్పుడిప్పుడే బాగా పుచ్చకాయల అమ్మకాలు మొదలయ్యాయి. రానున్న వేసవి నుంచి ఉపశమనం కలిగిచడానికి పుచ్చకాయాలు ఎంతగానో ఉపయోగపడతాయి.ఇక రుచికరమైన పుచ్చకాయలను తినేసి గింజలను బయటపడేస్తున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ ప్రయోజనాలు గురించి తెలుసుకోవల్సిందే. ఎందుకంటే.. కేవలం పుచ్చకాయలే కాదు, వాటి గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.అవి ఆరోగ్యానికి చాలా మంచిది...అయితే, ఈ సారి మీరు పుచ్చకాయలను తినేసిన తర్వాత గింజలను మాత్రం బయట పడేయకండి.


పుచ్చకాయ గింజల నుంచి సేకరించిన తర్వాత కొద్ది రోజులు ఎండబెట్టండి. ఆ తర్వాత వాటిని పొడిగా చేయండి. 2 లీటర్ల నీటిలో 2 టేబుల్ స్పూన్ల పుచ్చ గింజల పొడి వేసి 15 నిమిషాలు మరిగించాలి. ఈ పొడిని రెండు రోజులు తాగాలి. మధ్యలో ఒక్క రోజు విరామం ఇవ్వాలి. ఆ తర్వాత వరుసగా రెండు రోజులు తాగాలి. ఇలా చేయడం వల్ల పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ శరీరానికి దక్కుతాయి.పుచ్చకాయ గింజల్లో విటమిన్-B అధికంగా ఉంటుంది. ఈ గింజలను తింటే గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు. పుచ్చకాయ గింజలను ఆహారం తీసుకుంటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ‘టీ’లా తాగితే.. కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయట.


జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణలో పుచ్చ గింజలు తోడ్పడతాయి. వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి, శరీరాన్ని చల్లబర్చుకోవడానికి పుచ్చకాయలు ఉపయోగపడతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయల్లో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికం. పుచ్చకాయలో అధిక క్యాలరీలు కూడా ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారికి ఇది మంచి డైట్. పుచ్చకాయలో ఉండే లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

ఆర్ఆర్ఆర్ షూట్ లో పవన్ ఏం చేస్తున్నాడు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>